📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు

Rukmini Vasant: అందంతో పాటు ఆఫర్ల వర్షం

Author Icon By Saritha
Updated: October 8, 2025 • 4:25 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

నెమ్మదిగా కానీ నిశ్చయంగా కెరీర్‌ ముందుకు

కొంతమంది హీరోయిన్స్ కెరీర్‌ ఆరంభంలోనే స్టార్ హీరోలతో నటించే అదృష్టం పొందుతారు. మరికొందరికి ఆ అవకాశాలు కాస్త ఆలస్యంగా వస్తాయి. అయితే కొందరు నాయికలు తొందరపడకుండా తమ ప్రతిభతో, ఎంపికలతో కెరీర్‌ను స్థిరంగా ముందుకు తీసుకెళ్తారు. రుక్మిణి వసంత్(Rukmini Vasant)కూడా అలాంటి వారిలో ఒకరు. ‘సప్త సాగరాలు దాటి’ సినిమాలో ఆమె సాధారణమైన కానీ పద్ధతిగా కనిపించిన నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది. చీరకట్టులో ఆమె అందం విశేషంగా చర్చకు దారితీసింది.

Read also: పిల్లలతో కేరింతలు.. ముంచుకొచ్చిన వరద నీటితో ఆరుగురి మృతి

‘కాంతార చాప్టర్ 1’తో గ్లామరస్ టచ్‌, కొత్త ఆఫర్లు

చీరకట్టులోనే బాగుంటుందనే అభిప్రాయం నుంచి బయటపడటానికి రుక్మిణి గ్లామరస్ ఇమేజ్‌కి మారాలని నిర్ణయించుకుంది. అదే సమయంలో వచ్చిన ‘కాంతార చాప్టర్ 1’ సినిమాలో యువరాణి పాత్రలో ఆమె అద్భుతంగా మెరిసింది. ఈ సినిమా పాన్‌ ఇండియా స్థాయిలో విజయం సాధించడంతో, రుక్మిణి వసంత్‌కి(Rukmini Vasant) తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో భారీ ఆఫర్లు రావడం మొదలైంది. తెలుగు ప్రేక్షకులు ఆమెను వెంకటేశ్‌, పవన్ కళ్యాణ్‌, ప్రభాస్ వంటి స్టార్ హీరోల సరసన చూడాలని కోరుకుంటున్నారు. ప్రస్తుతం ఆమె ఎన్టీఆర్‌తో కలిసి ‘డ్రాగన్’ చిత్రంలో నటిస్తోంది

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

beauty offers fashion deals festive sale Latest News in Telugu Rukmini Vasant Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.