हिन्दी | Epaper
‘టాక్సిక్’ నుంచి న‌య‌న‌తార‌ ఫస్ట్ లుక్ విడుదల ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’ ఈ ఏడాది 500 కోట్లు వసూలు చేసిన సినిమాలివే అఖండ 2 సినిమా కలెక్షన్లు ఎన్ని కోట్లంటే? ఓటీటీలోకి రాజు వెడ్స్ రాంబాయి’ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ ‘అఖండ 2’ మూవీ రివ్యూ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోన్న ‘అఖండ 2’ ‘టాక్సిక్’ నుంచి న‌య‌న‌తార‌ ఫస్ట్ లుక్ విడుదల ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’ ఈ ఏడాది 500 కోట్లు వసూలు చేసిన సినిమాలివే అఖండ 2 సినిమా కలెక్షన్లు ఎన్ని కోట్లంటే? ఓటీటీలోకి రాజు వెడ్స్ రాంబాయి’ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ ‘అఖండ 2’ మూవీ రివ్యూ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోన్న ‘అఖండ 2’ ‘టాక్సిక్’ నుంచి న‌య‌న‌తార‌ ఫస్ట్ లుక్ విడుదల ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’ ఈ ఏడాది 500 కోట్లు వసూలు చేసిన సినిమాలివే అఖండ 2 సినిమా కలెక్షన్లు ఎన్ని కోట్లంటే? ఓటీటీలోకి రాజు వెడ్స్ రాంబాయి’ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ ‘అఖండ 2’ మూవీ రివ్యూ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోన్న ‘అఖండ 2’ ‘టాక్సిక్’ నుంచి న‌య‌న‌తార‌ ఫస్ట్ లుక్ విడుదల ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’ ఈ ఏడాది 500 కోట్లు వసూలు చేసిన సినిమాలివే అఖండ 2 సినిమా కలెక్షన్లు ఎన్ని కోట్లంటే? ఓటీటీలోకి రాజు వెడ్స్ రాంబాయి’ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ ‘అఖండ 2’ మూవీ రివ్యూ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోన్న ‘అఖండ 2’

Rishab : తెలుగులో రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కాంతార హీరో

Divya Vani M
Rishab : తెలుగులో రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కాంతార హీరో

రిషబ్ శెట్టి కన్నడ సినీ పరిశ్రమలో ప్రసిద్ధి పొందిన స్టార్ హీరోలలో ఒకరు కాంతారా సినిమాతో అతను ఒక్కసారిగా పాన్-ఇండియా స్టార్ గా మారిపోయాడు హోంబాలే ఫిల్మ్స్ నిర్మించిన ఈ సినిమాను రిషబ్ స్వయంగా దర్శకత్వం వహించి హీరోగా నటించాడు విడుదలకు ముందు ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా విడుదల అయిన తర్వాత కన్నడ పరిశ్రమలో అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రాలలో ఒకటిగా నిలిచింది ఇప్పుడు ఆ సినిమాకు ప్రిక్వెల్ ను రూపొందించే పనిలో ఉన్నాడు రిషబ్ శెట్టి.

ఇంకా రిషబ్ శెట్టికి ఇతర భాషల నుండి చాలా ఆఫర్లు వస్తున్నాయి అయితే ఆయన ఆచితూచి సినిమాలు ఎంచుకుంటున్నారు తాజాగా తెలుగులో రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు అందులో ఒకటి మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్న జై హనుమాన్ ఇందులో హీరోగా తేజ సజ్జ నటిస్తున్నారు ఈ సినిమాలో కీలకమైన హనుమంతుని పాత్రలో రిషబ్ శెట్టి కనిపించనున్నాడు త్వరలోనే ఈ సినిమా సెట్స్‌లో అడుగుపెట్టనున్నారు రిషబ్ జై హనుమాన్ తో పాటు మరో స్ట్రైట్ తెలుగు సినిమాకు కూడా రిషబ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు స్టార్ హీరోలతో వరుస సినిమాలు చేస్తున్న సితార ఎంటర్టైన్మెంట్స్ రిషబ్ శెట్టి తో ఓ సినిమా చేస్తుంది అయితే ఈ సినిమాకు దర్శకుడు ఎవరు అనేది ఇంకా క్లారిటీ రాలేదు ఈ రెండు సినిమాలు ప్రేక్షకులకు హిట్ అవ్వగానే రిషబ్‌కు తెలుగులో మంచి మార్కెట్ కలుగనుంది అటువంటి పరిస్థితిలో రిషబ్ శెట్టి కన్నడ నటుడిగా తెలుగులో హీరోగా నటించి కొత్త రికార్డు సృష్టించగలిగే అవకాశం ఉంది రిషబ్ శెట్టి ప్రయాణం ఆయన కష్టానికి మరియు కృషికి నిదర్శనంగా ఉంది తద్వారా వివిధ సినీ పరిశ్రమల్లో కొత్త సంచలనాలు సృష్టించేందుకు సిద్ధంగా ఉన్నాడు.

    గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

    📢 For Advertisement Booking: 98481 12870