📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Latest news: RGV: రాజమౌళిపై విమర్శలకు అసలు కారణం..ఆర్జీవీ

Author Icon By Saritha
Updated: November 21, 2025 • 3:48 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, (RGV) ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళిని మద్దతుగా నిలిచారు. ఆయన అభిప్రాయం ప్రకారం, దేవుడిని నమ్మకపోవడం కూడా భారత రాజ్యాంగం కల్పించిన హక్కు. రాజమౌళి పై విమర్శల వెనుక అసలు కారణం అసూయ మాత్రమే అని వర్మ తెలిపారు. తాజాగా ‘వారణాసి’ సినిమా టైటిల్ లాంచ్ కార్యక్రమంలో రాజమౌళి తెలిపారు ఆయనకు దేవుడిపై ప్రత్యేక నమ్మకం లేదని. ఇది వివాదానికి దారితీసింది. ఈ నేపథ్యంలో వర్మ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా వెల్లడించారు రాజమౌళి నాస్తికుడిగా ఉండడం నేరం కాదు. ఆర్టికల్ 25 ప్రకారం నమ్మకపోవడానికీ హక్కు ఉంది.

Read also: కాప్‌30 స‌ద‌స్సులో అగ్ని ప్ర‌మాదం..

The real reason for the criticism against Rajamouli is RGV

నాస్తికత్వం సమస్య కాదు, అసూయే విమర్శల వెనుక కారణం

వర్మ దేవుడిని(RGV) నమ్మకపోతే ఆయనపై సినిమాలు ఎందుకు తీస్తున్నారు అనే వాదన సరైనది కాదు. గ్యాంగ్‌స్టర్ సినిమా తీస్తే దర్శకుడు గ్యాంగ్‌స్టర్ కావాలా? లేదా దెయ్యం సినిమా తీస్తే దర్శకుడు దెయ్యం కావాలా అని ప్రశ్నించారు. ఆయన దేవుడే రాజమౌళి(S.S. Rajamouli) విజయానికి సంపదకు కారణమని స్పష్టంచేశారు. అసలు సమస్య రాజమౌళి నాస్తికత్వం కాదని పూజలు చేసినా ఫలితం పొందలేకపోయిన వారి అసూయ మాత్రమే విమర్శలకు కారణమని వర్మ అభిప్రాయపడ్డారు. ‘వారణాసి’ సినిమా ద్వారా రాజమౌళి సంపత్తిని పెంచుకుంటారని విమర్శకులు అసూయతో ఏడవవచ్చని పేర్కొన్నారు.

Read hindi news: https://hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read also :

Article 25 Atheism in India Indian Constitution Rajamouli statement Ram Gopal Varma RGV SS Rajamouli Varanasi Movie

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.