టాలీవుడ్ నటి కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించిన మూవీ ‘రివాల్వర్ రీటా’ (Revolver Rita). జేకే చంద్రు దర్శకత్వం వహించిన ఈ మూవీ నవంబర్ 28న ప్రేక్షకుల ముందుకు వచ్చి మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. తాజాగా నెల రోజుల్లోపే ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అవుతోంది. ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్ (Netflix) ఈ సినిమా డిజిటల్ హక్కులను భారీ ధరకు సొంతం చేసుకోగా, ఈ నెల 26 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది.
Read Also: iBOMMA: విచారణలో పొంతన లేని సమాధానాలు.. పోలీసులు గందరగోళంలో
డిజిటల్ హక్కులు
ఈ (Revolver Rita) చిత్రం తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో కూడా అందుబాటులోకి రానుంది. ఈ కీర్తి సురేష్‌తో పాటు రెడిన్ కింగ్స్‌లీ, రాధికా శరత్ కుమార్, అజయ్ ఘోష్, సునీల్, జాన్ విజయ్, సూపర్ సుబ్బరాయన్, సెండ్రయాన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ప్యాషన్ స్టూడియోస్, ది రూట్ బ్యానర్స్‌పై సుదన్ సుందరం, జగదీష్ పళని స్వామి సంయుక్తంగా మూవీని నిర్మించారు. తెలుగు రాష్ట్రాల్లో హాస్య మూవీస్ ప్రొడ్యూసర్ రాజేష్ దండా రిలీజ్ చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: