हिन्दी | Epaper
మైనర్లకు పెన్షన్లు ఇవ్వాలని ఏపీ క్యాబినెట్ నిర్ణయం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా బంగారం ధర ఒక్కరోజే భారీగా పతనం, వెండి షాక్! ఒక్కసారిగా మైన్ కూలడంతో 200 మంది కార్మికులు మృతి ఫిబ్రవరి 1 నుంచి ఈ పనులు చేయాల్సిందే! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది 2,273 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక మైనర్లకు పెన్షన్లు ఇవ్వాలని ఏపీ క్యాబినెట్ నిర్ణయం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా బంగారం ధర ఒక్కరోజే భారీగా పతనం, వెండి షాక్! ఒక్కసారిగా మైన్ కూలడంతో 200 మంది కార్మికులు మృతి ఫిబ్రవరి 1 నుంచి ఈ పనులు చేయాల్సిందే! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది 2,273 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక మైనర్లకు పెన్షన్లు ఇవ్వాలని ఏపీ క్యాబినెట్ నిర్ణయం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా బంగారం ధర ఒక్కరోజే భారీగా పతనం, వెండి షాక్! ఒక్కసారిగా మైన్ కూలడంతో 200 మంది కార్మికులు మృతి ఫిబ్రవరి 1 నుంచి ఈ పనులు చేయాల్సిందే! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది 2,273 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక మైనర్లకు పెన్షన్లు ఇవ్వాలని ఏపీ క్యాబినెట్ నిర్ణయం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా బంగారం ధర ఒక్కరోజే భారీగా పతనం, వెండి షాక్! ఒక్కసారిగా మైన్ కూలడంతో 200 మంది కార్మికులు మృతి ఫిబ్రవరి 1 నుంచి ఈ పనులు చేయాల్సిందే! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది 2,273 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక

Latest News: Su From So Movie – సు ఫ్రమ్ సో (జియో హాట్ స్టార్) మూవీ రివ్యూ

Anusha
Latest News: Su From So Movie – సు ఫ్రమ్ సో (జియో హాట్ స్టార్) మూవీ రివ్యూ

సాధారణంగా కన్నడ సినిమా సినీ పరిశ్రమలో తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కిన సినిమాలు అద్భుతమైన విజయాలను సాధించడం సర్వసాధారణం. అతి తక్కువ ఖర్చుతో నిర్మాణం జరిపినా, కథ బలంగా ఉంటే ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారనేది అనేక ఉదాహరణలతో రుజువైంది. అయితే ఈసారి అలాంటి విశేషాన్ని కన్నడ సినీ పరిశ్రమ నమోదు చేసింది. “సు ఫ్రమ్ సో” (Su From So Movie) అనే చిన్న సినిమా కేవలం పరిమిత ఖర్చుతో రూపొందినా, థియేటర్లలో విడుదలైన మొదటి రోజునుంచే మంచి స్పందన రాబట్టడం విశేషం.

జూలై 25న విడుదలైన ఈ చిత్రానికి దర్శకుడిగా జేపీ తుమినాడ్ వ్యవహరించారు. ఆయన ఈ కథను ప్రేక్షకుల మనసులను తాకే విధంగా మలిచారు. సాధారణంగా పెద్ద సినిమాల్లో భారీ సెట్‌లు, స్టార్లు, యాక్షన్ సన్నివేశాలు ఉండటం వల్లే వసూళ్లు వస్తాయని అనుకుంటాం. కానీ “సు ఫ్రమ్ సో” మాత్రం ఆ అంచనాలను తలకిందులు చేసింది. కేవలం కథన శైలి, పాత్రల సహజత్వం, ప్రదర్శనలో నైజత్వం ద్వారానే మంచి విజయాన్ని సాధిస్తోంది.అయితే, ఈ సినిమా ఈ రోజు నుంచి ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫారం అయిన,జియో హాట్ స్టార్ (Jio Hot Star) లో స్ట్రీమింగ్ అవుతోంది.

కథ

అది మూఢ నమ్మకాలు ఎక్కువగా ఉండే ఒక మారుమూల గ్రామం. అక్కడ కష్టపడి పనిచేసేవారు తక్కువ. కబుర్లతో కాలక్షేపం చేసే తాగుబోతులు ఎక్కువ. అలాంటి ఆ ఊరికి రవీంద్ర (షానీల్ గౌతమ్) పెద్దగా ఉంటాడు. మంచివాడు .. ధైర్యవంతుడు అనే పేరు ఆయనకి ఉంటుంది. నడి వయసు వచ్చినప్పటికీ పెళ్లి చేసుకోకుండా, ఊళ్లో ప్రతి కార్యక్రమానికి ముందు నిలబడుతూ ఉంటాడు. పెత్తనం .. పెద్దరికం తమకి అందకుండా చేస్తున్న అతనిపై చాలా మందికి జలస్ ఉంటుంది. 

ఇక అదే ఊళ్లో అశోక్ ( జేపీ తిమినాడ్) నివసిస్తూ ఉంటాడు. ఆ విలేజ్ అమ్మాయిల ముందు రవీంద్ర హీరోయిజాన్ని భరించలేని యువకులలో అతను కూడా ఒకడు. అలాంటి అతని కంట్లో ఒక అందమైన యువతి పడుతుంది. టౌన్లో (Town) చదువుకుంటూ ఆ ఊరికి వచ్చిన ఆమె పట్ల అతను ఆకర్షితుడవుతాడు. స్నానాల గదిలో ఉన్న ఆమెను రహస్యంగా చూడటానికి ప్రయత్నిస్తాడు. అటుగా వచ్చినవారికి తనపై అనుమానం రాకుండా ఉండటం కోసం తనకి దెయ్యం పట్టనట్టుగా ప్రవర్తిస్తాడు. 

Latest News
Latest News

విశ్లేషణ

అశోక్ ఆడిన అబద్ధం వలన, అతనికి ‘సులోచన’ అనే దెయ్యం పట్టిందనే నిర్ణయానికి ఆ ఊళ్లోని వాళ్లంతా వస్తారు. అశోక్ ను ఒక గదిలో బంధిస్తారు. అతనికి పట్టిన దెయ్యాన్ని వదిలించడం కోసం, మాంత్రికుడైన కరుణాకర్ గురూజీ(రాజ్ బీ శెట్టి)ని కర్ణాటక నుంచి పిలిపిస్తారు. గురూజీ అడుగుపెట్టిన తరువాత అక్కడ ఏం జరుగుతుంది? అశోక్ ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవలసి వస్తుంది? అనేది కథ.
              
విశ్లేషణ: ఈ మధ్య కాలంలో ఏ భాషలో చూసినా విలేజ్ నేపథ్యంతో కూడిన కథలు తెరపైకి ఎక్కువగా వస్తున్నాయి. చాలావరకూ అవి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమా కూడా అదే కోవలోకి వస్తుందని చెప్పచ్చు. ఒక విలేజ్ కి చెందిన యువకుడు ఒక తప్పు చేస్తూ దొరికిపోతాడు. విషయాన్ని పక్కదారి పట్టించడం కోసం, తనకి దెయ్యం పట్టినట్టుగా నటిస్తాడు. ఫలితంగా అతను ఎలాంటి చిక్కుల్లో పడతాడనేది దర్శకుడు చూపించిన తీరు హాయిగా నవ్విస్తుంది.  

Read hindi news:hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/news-telugu-aishwarya-rai-aishwarya-rai-moves-high-court-to-stop-using-her-photos-without-permission/cinema/actress/543945/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870