📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Rebel Star: సినిమా షూటింగ్ లోగాయపడ్డ ప్రభాస్‌?

Author Icon By Aanusha
Updated: February 16, 2026 • 2:27 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

రెబల్ స్టార్ (Rebel Star) ప్రభాస్ తాజాగా ‘ఫౌజీ’ సినిమా షూటింగ్ లో, స్వల్ప గాయానికి గురైనట్లు సినీవర్గాలు తెలిపాయి. హార్స్ రైడ్ సన్నివేశం చిత్రీకరిస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.దీంతో ఆయన షూటింగ్‌కు విరామం తీసుకున్నారు.హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం కీలకదశలో ఉంది. సంక్రాంతికి వచ్చిన ‘రాజాసాబ్’ విజయం సాధించకపోవడంతో ప్రభాస్ అభిమానులు ఈ సినిమాపై ఆశలు పెట్టుకున్నారు.

Read Also: Mahesh Babu: ‘నాగబంధం’ టీజర్ లాంచ్ చేసిన సూపర్‌స్టార్

Rebel Star: Prabhas injured?

సైనికుడి పాత్ర

ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నది హను రాఘవపూడి. ‘సీతారామం’ సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న ఆయన, ఫౌజీని కూడా చాలా సీరియస్ గా, ప్లాన్తో తెరకెక్కిస్తున్నారని సమాచారం. ఈ సినిమాలో ప్రభాస్ ఒక సైనికుడి పాత్రలో కనిపించనున్నారు. ఈ పాత్ర ఆయన అభిమానులకు ప్రత్యేక అనుభూతిని ఇచ్చేలా ఉంటుందని అంటున్నారు.ఇదిలా ఉండగా, సోషల్ మీడియాలో మరో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. కల్కి 2898 ఏడీ సీక్వెల్ కాకుండా, మరో సినిమాలో ప్రభాస్ డబుల్ రోల్లో కనిపించవచ్చని ప్రచారం జరుగుతోంది. ఆ సినిమా ఫౌజీనే కావచ్చని అభిమానులు అంచనా వేస్తున్నారు. అయితే దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Fauji movie Hanu Raghavapudi latest news Prabhas Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.