हिन्दी | Epaper
సంక్రాంతి బరిలో అయిదు చిత్రాలు టాలీవుడ్ లో అక్షయ్ ఖన్నా ఎంట్రీ ప్రభాస్ ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ చూసారా? ‘టాక్సిక్’ నుంచి న‌య‌న‌తార‌ ఫస్ట్ లుక్ విడుదల ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’ ఈ ఏడాది 500 కోట్లు వసూలు చేసిన సినిమాలివే సంక్రాంతి బరిలో అయిదు చిత్రాలు టాలీవుడ్ లో అక్షయ్ ఖన్నా ఎంట్రీ ప్రభాస్ ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ చూసారా? ‘టాక్సిక్’ నుంచి న‌య‌న‌తార‌ ఫస్ట్ లుక్ విడుదల ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’ ఈ ఏడాది 500 కోట్లు వసూలు చేసిన సినిమాలివే సంక్రాంతి బరిలో అయిదు చిత్రాలు టాలీవుడ్ లో అక్షయ్ ఖన్నా ఎంట్రీ ప్రభాస్ ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ చూసారా? ‘టాక్సిక్’ నుంచి న‌య‌న‌తార‌ ఫస్ట్ లుక్ విడుదల ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’ ఈ ఏడాది 500 కోట్లు వసూలు చేసిన సినిమాలివే సంక్రాంతి బరిలో అయిదు చిత్రాలు టాలీవుడ్ లో అక్షయ్ ఖన్నా ఎంట్రీ ప్రభాస్ ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ చూసారా? ‘టాక్సిక్’ నుంచి న‌య‌న‌తార‌ ఫస్ట్ లుక్ విడుదల ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’ ఈ ఏడాది 500 కోట్లు వసూలు చేసిన సినిమాలివే

Latest News: Rashmika Mandanna: కొరియన్ డ్రామాల్లో నటించడానికి సిద్ధంగా ఉన్నా: రష్మిక

Anusha
Latest News: Rashmika Mandanna: కొరియన్ డ్రామాల్లో నటించడానికి సిద్ధంగా ఉన్నా: రష్మిక

దేశవ్యాప్తంగా ‘నేషనల్ క్రష్’గా పేరుగాంచిన, బ్యూటీ రష్మిక మందన్న (Rashmika Mandanna), వివిధ భాషల్లో సినిమాలు చేస్తూ, తన ప్రత్యేక నటనతో కోట్లాది మంది అభిమానులను సంపాదించిన రష్మిక ఇప్పుడు కొరియన్ డ్రామాలు (K-Dramas) పట్ల తన ప్రేమను వ్యక్తం చేశారు. తాజాగా ఓ జాతీయ వార్తా సంస్థతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Read Also: Bigg Boss 9: సాయి శ్రీనివాస్ ఎలిమినేట్

నటించే అవకాశం వస్తే తప్పకుండా చేస్తా

కొరియన్ డ్రామాల్లో నటించే అవకాశం వస్తే తప్పకుండా చేస్తానని, కానీ ఆ ప్రాజెక్ట్ తనకు పూర్తిగా నచ్చాలని స్పష్టం చేశారు. ఎందుకంటే తెరపై కనిపించే పాత్రల విషయంలో నేను చాలా జాగ్రత్తగా ఉంటానని మీకు తెలుసు కదా,” అని రష్మిక తెలిపారు. కోవిడ్ (Covid) లాక్‌డౌన్ సమయంలోనే తనకు కే-డ్రామాలపై ఆసక్తి పెరిగిందని,

Rashmika Mandanna
Rashmika Mandanna

ఒక్కో సిరీస్‌లో 16 ఎపిసోడ్లు ఉండటంతో వాటిని చూసేందుకు చాలా సమయం దొరికిందని ఆమె గుర్తుచేసుకున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే, రష్మిక (Rashmika Mandanna)ఇటీవల ‘తమ్మా’ అనే హారర్-కామెడీ చిత్రంతో విజయాన్ని అందుకున్నారు.

ఆయుష్మాన్ ఖురానా, నవాజుద్దీన్ సిద్ధిఖీ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం, ‘భేడియా’, ‘స్త్రీ’, ‘ముంజ్యా’ వంటి హారర్ కామెడీ యూనివర్స్‌లో భాగంగా వచ్చింది. ఇందులో రష్మిక వాంపైర్ (రక్త పిశాచి) పాత్రలో కనిపించి మెప్పించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870