📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

RC17 Update: సుకుమార్-చరణ్ సినిమాలో కృతి సనన్?

Author Icon By Aanusha
Updated: March 4, 2026 • 12:32 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

RC17 Update: దర్శకుడు సుకుమార్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్‌లో రాబోతున్న భారీ ప్రాజెక్ట్ (RC17) గురించి ఒక ఆసక్తికరమైన వార్త ఫిలిం నగర్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా బాలీవుడ్ భామ కృతి సనన్‌ను ఎంపిక చేసినట్లు సమాచారం.

Read Also: Pawan Kalyan: ఈ నెల 19న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్?

సుకుమార్ చేతుల మీదుగానే అరంగేట్రం

కృతి సనన్ తెలుగు చిత్ర పరిశ్రమకు కొత్తేమీ కాదు. గతంలో సుకుమార్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా వచ్చిన ‘1 నేనొక్కడినే’ సినిమాతోనే ఆమె వెండితెరకు పరిచయమయ్యారు. ఆ తర్వాత నాగచైతన్యతో ‘దోచేయ్’ సినిమాలో నటించారు. అయితే ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయం సాధించకపోవడంతో ఆమె బాలీవుడ్‌కు మకాం మార్చారు.

RC17 Update: Kriti Sanon in Sukumar-Charan movie?

అక్కడే వరుస సినిమాల్లో నటిస్తుంది. మొన్నామధ్య ప్రభాస్ తో కలిసి ఆదిపురుష్ అనే సినిమా చేసింది. రామాయణం నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా డబుల్ డిజాస్టర్ అయ్యింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Kriti Sanon ram charan RC17 sukumar

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.