📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Raviteja: ‘మాస్ జాతర’ OTT రిలీజ్ డేట్ ఖరారు: నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ ఎప్పుడంటే…

Author Icon By Pooja
Updated: November 25, 2025 • 1:36 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

నాలుగు భాషల్లో అందుబాటులోకి మాస్ ఎంటర్‌టైనర్; థియేటర్లలో అంచనాలను అందుకోలేకపోయిన చిత్రం ఎనర్జిటిక్ స్టార్ రవితేజ(Raviteja) మరియు యువ హీరోయిన్ శ్రీలీల జంటగా నటించిన మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘మాస్ జాతర’ చిత్రం ఇప్పుడు ఓటీటీలోకి అడుగుపెట్టనుంది. ఈ నెల 28వ తేదీ నుంచి ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌ (Netflix) వేదికగా స్ట్రీమింగ్ కానున్నట్లు ఆ సంస్థ తమ అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించింది.

Read Also: Ram Potheneni: ఆంధ్రా కింగ్ తాలూకా’: నవంబర్ 27న గ్రాండ్‌గా విడుదల!

Mass Jatara’ OTT release date finalized:

అక్టోబర్ 31న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అంచనాలను అందుకోలేకపోయింది. థియేటర్లలో చూడలేని ప్రేక్షకుల కోసం ఈ సినిమా తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో కూడా అందుబాటులోకి రానుంది. రవితేజ(Raviteja) మార్క్ ఎంటర్‌టైన్‌మెంట్, శ్రీలీల డ్యాన్స్‌తో కూడిన ఈ మాస్ ఎంటర్‌టైనర్‌ను ఇంట్లో కూర్చుని చూసే అవకాశం నవంబర్ 28 నుంచి ప్రేక్షకులకు లభించనుంది.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

Google News in Telugu Latest News in Telugu Mass Jathara OTT Release Netflix Streaming Ravi Teja Sreeleela Movie

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.