📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

సంక్రాంతి బరిలో అయిదు చిత్రాలు టాలీవుడ్ లో అక్షయ్ ఖన్నా ఎంట్రీ ప్రభాస్ ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ చూసారా? ‘టాక్సిక్’ నుంచి న‌య‌న‌తార‌ ఫస్ట్ లుక్ విడుదల ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’ ఈ ఏడాది 500 కోట్లు వసూలు చేసిన సినిమాలివే సంక్రాంతి బరిలో అయిదు చిత్రాలు టాలీవుడ్ లో అక్షయ్ ఖన్నా ఎంట్రీ ప్రభాస్ ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ చూసారా? ‘టాక్సిక్’ నుంచి న‌య‌న‌తార‌ ఫస్ట్ లుక్ విడుదల ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’ ఈ ఏడాది 500 కోట్లు వసూలు చేసిన సినిమాలివే

Ravi Teja: ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ట్రైల‌ర్ విడుద‌ల‌

Author Icon By Saritha
Updated: January 7, 2026 • 5:49 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

వరుస ప్లాప్స్‌తో ఇబ్బందిపడుతున్న మాస్ మహారాజా రవితేజ (Ravi Teja) ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ సినిమాపైనే ఆశలు పెట్టుకున్నారు. కిశోర్ తిరుమల (Kishore Tirumala) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం, సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా చిత్ర ట్రైల‌ర్ విడుద‌ల చేశారు మేక‌ర్స్. ఈ ట్రైల‌ర్ చూశాక ఫ్యాన్స్ మూవీ హిట్ అంటున్నారు. ఇక రవితేజ కెరీర్‌లో ఇది 76వ చిత్రం కావడం విశేషం.

Read Also: TG High Court: సంక్రాంతి సినిమాల నిర్మాతలకు హైకోర్టులో ఊరట

ఇందులో ఇద్దరు భామల మధ్య నలిగిపోయే వ్యక్తిగా రవితేజ తన మార్క్‌ కామెడీతో అలరించారు. గత కొంతకాలంగా మాస్ సినిమాలు చేసిన (Ravi Teja) రవితేజ.. ఈసారి ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకట్టుకోడానికి పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో రాబోతున్నట్లు ట్రైలర్ తో క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమాలో రవితేజ సరసన ఆషికా రంగనాథ్, డింపుల్ హయాతి హీరోయిన్లుగా నటిస్తున్నారు.

సునీల్, సత్య, వెన్నెల కిశోర్, సుధాకర్, మురళీధర్ గౌడ్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. బీమ్స్ సిసిరిలియో సంగీతం అందించగా, ఏ. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ బాధ్యతలు చేపట్టారు. ప్రసాద్ మూరేళ్ల సినిమాటోగ్రఫీ నిర్వహించారు. ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:



Bharta Mahashayulaku Vignapthi Kishore Tirumala Latest News in Telugu Movie Trailer Ravi Teja Sankranthi Release Telugu cinema Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.