Raveena Ravi: మూడేళ్లుగా ఆన్‌లైన్‌లో వేధింపులు: నటి

Read Time:  1 min
Raveena Ravi: మూడేళ్లుగా ఆన్‌లైన్‌లో వేధింపులు: నటి
FONT SIZE
GET APP

ప్రముఖ నటి, డబ్బింగ్ ఆర్టిస్ట్ రవీనా రవి (Raveena Ravi) చేసిన భావోద్వేగ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీస్తోంది. తాను గత మూడేళ్లుగా నిరంతర ఆన్‌లైన్ వేధింపులకు గురవుతున్నట్లు ఆమె వెల్లడించారు. సోషల్ మీడియా వేదికగా తనను మాత్రమే కాకుండా, తన కుటుంబ సభ్యులను కూడా లక్ష్యంగా చేసుకుని వేధింపులు కొనసాగుతున్నాయని రవీనా ఆవేదన వ్యక్తం చేశారు.

Read Also: Rajini gaang movie review : రజినీ గ్యాంగ్ రివ్యూ నవ్వులా? భయమా?

Raveena Ravi: Online harassment for three years: Actress
Raveena Ravi: Online harassment for three years: Actress

అసభ్య సందేశాలు

ఈ వేధింపులు తన మానసిక స్థితిపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయని ఆమె పేర్కొన్నారు.ఈ విషయమై చట్టపరంగా ఫిర్యాదు చేసినా వేధింపులు ఆగలేదని వాపోయారు. సబరిష్ అనే వ్యక్తి అతడి సోదరుడితో కలిసి నకిలీ ఖాతాల ద్వారా అసభ్య సందేశాలు పంపుతున్నారని ఆరోపించారు. తనను రక్షించాలని కోరుతూ చేసిన ఈ పోస్ట్ వైరల్‌గా మారింది. రవీనా (Raveena Ravi)ఫిర్యాదుపై పోలీసులు స్పందించినట్లు సమాచారం.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also

Aanusha

రచయిత గురించి

Aanusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.