📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం ఈరోజు బంగారం ధరలు అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం ఈరోజు బంగారం ధరలు అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం

Latest news: Rashmika Mandanna : ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో ముచ్చటించిన రష్మిక

Author Icon By Saritha
Updated: November 3, 2025 • 5:46 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో సరదాగా గడిపిన రష్మిక మందన్న

ఎప్పుడూ సోషల్ మీడియాలో(Rashmika Mandanna) చురుగ్గా ఉండే నటి రష్మిక మందన్న, సోమవారం ఇన్‌స్టాగ్రామ్‌లో(Instagram) అభిమానులతో ఓ ప్రత్యేక సెషన్ నిర్వహించారు. ఆస్క్ మీ ఎనీథింగ్ అనే భాగంలో అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు ఆమె సరదాగా, నిజాయితీగా సమాధానమిచ్చారు. ఈ క్రమంలో ఒక అభిమాని అడిగిన ప్రశ్న ఆమె జవాబుతో కలిపి సోషల్ మీడియాలో వైరల్ అయింది.

Read also: మహిళా క్రికెటర్ క్రాంతి గౌడ్ కు మధ్యప్రదేశ్ ప్రభుత్వం రూ.1 కోటి నజరానా

500 ఏళ్ల వాలెంటైన్ ప్రపోజల్‌కు చమత్కార సమాధానం

ఓ అభిమాని రష్మికను సరదాగా అడిగాడు రాబోయే 400-500 సంవత్సరాల పాటు నా వాలెంటైన్‌గా ఉంటారా? అని. దీనికి రష్మిక నవ్వుతూ స్పందిస్తూ, ఈ జన్మలోనే మరో 100 ఏళ్ల తర్వాత మనం బతికి ఉంటే తప్పకుండా ఉందాం అని చమత్కారంగా సమాధానమిచ్చింది.ఆ సమాధానం ఆమె అభిమానులను నవ్వుల్లో ముంచేసింది.

ది గర్ల్‌ఫ్రెండ్ షూటింగ్‌ గురించి రష్మిక వ్యాఖ్యలు

ఈ సెషన్‌లోనే మరో అభిమాని ఆమెను అడిగాడు ది గర్ల్‌ఫ్రెండ్ షూటింగ్ అనుభవం ఎలా ఉంది? అని. దీనికి రష్మిక(Rashmika Mandanna) సీరియస్‌గా స్పందిస్తూ, ఈ సినిమా షూటింగ్ నా జీవితంలో అత్యంత భావోద్వేగంగా గడిచింది. మానసికంగా చాలా అలసిపోయే అనుభవం ఇది. మనం మర్చిపోవాలనుకునే భావోద్వేగాలను మళ్లీ గుర్తు చేసుకోవాల్సి వచ్చింది, అని తెలిపింది. అలాగే ఈ విషయాన్ని దర్శకుడు రాహుల్ రవీంద్రన్ దగ్గర అడిగితే మరింత బాగా చెబుతారు అని కూడా పేర్కొంది. నవంబర్ 7న విడుదల అయ్యే అవకాశం రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తున్న ది గర్ల్‌ఫ్రెండ్’ చిత్రానికి హేషమ్ అబ్దుల్ వాహబ్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం నవంబర్ 7న థియేటర్లలో విడుదల అయ్యే అవకాశం ఉంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper:  epaper.vaartha.com/

Read Also:

Fan Proposal Latest News in Telugu Rahul Ravindran Rashmika Fans Rashmika Mandanna Social Media Telugu Actress Telugu News The Girlfriend Movie

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.