📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Latest News: Rasha Thadani: అజయ్ భూపతి సినిమాలో హీరోయిన్‌గా రాషా తదాని

Author Icon By Anusha
Updated: November 17, 2025 • 12:22 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలుగు సినీ ప్రేక్షకుల్లో ఎప్పుడూ కొత్తదనం కోసం ప్రయత్నించే దర్శకుల్లో అజయ్ భూపతి (Ajay Bhupathi) ఒకరు. ఆర్ఎక్స్ 100, మహాసముద్రం వంటి సినిమాలతో తనకంటూ ముద్ర వేసుకున్న ఆయన, తాజాగా తన నాలుగో చిత్రాన్ని ప్రకటించారు. ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నది మరెవరో కాదు సూపర్‌స్టార్ మహేష్ బాబు అన్న కొడుకు, లెజెండరీ నటుడు కృష్ణ గారి మనవడు, ఘట్టమనేని రమేష్ బాబు గారి కుమారుడు అయిన ఘట్టమనేని జయకృష్ణ. 

Read Also: CP Sajjanar: సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు

రాషా తదాని (Rasha Thadani) ఎంచుకున్నారని

ఇప్పుడు ఈ సినిమాలో హీరోయిన్ ఎవరన్న విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ, హీరోయిన్ గా రాషా తదాని (Rasha Thadani) ఎంచుకున్నారని టీమ్ తెలియజేసింది. ఆమె రవీనా టాండన్, అనిల్ తదాని కుమార్తె.

రాషా గతంలో Azaad సినిమాలో కనిపించి, “ఉయ్ అమ్మ” సాంగ్ ద్వారా పెద్ద పాప్యులారిటీని సంపాదించారు. ఇప్పుడు #AB4 ద్వారా ఆమె (Rasha Thadani) తొలి సారి టాలీవుడ్ లో అడుగుపెడతున్నారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Ajay Bhupathi new movie Ghattamaneni Jayakrishna debut latest news Rasha Thadani Tollywood debut Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.