📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

సంక్రాంతి బరిలో అయిదు చిత్రాలు టాలీవుడ్ లో అక్షయ్ ఖన్నా ఎంట్రీ ప్రభాస్ ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ చూసారా? ‘టాక్సిక్’ నుంచి న‌య‌న‌తార‌ ఫస్ట్ లుక్ విడుదల ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’ ఈ ఏడాది 500 కోట్లు వసూలు చేసిన సినిమాలివే సంక్రాంతి బరిలో అయిదు చిత్రాలు టాలీవుడ్ లో అక్షయ్ ఖన్నా ఎంట్రీ ప్రభాస్ ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ చూసారా? ‘టాక్సిక్’ నుంచి న‌య‌న‌తార‌ ఫస్ట్ లుక్ విడుదల ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’ ఈ ఏడాది 500 కోట్లు వసూలు చేసిన సినిమాలివే

Latest news: Ramcharan: మళ్లీ తండ్రి కాబోతున్న రామ్ చరణ్.. మెగా ఇంట్లో సంబరాలు

Author Icon By Saritha
Updated: October 23, 2025 • 4:10 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

మెగా ఇంట్లో సంబరాలు

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు ఆయన సతీమణి ఉపాసన కొణిదెల దంపతుల జీవితంలో మరోసారి ఆనందం వెల్లివిరిసింది. ఉపాసన రెండో సంతానాన్ని కని పెట్టబోతున్నారని, ఆమె స్వయంగా సోషల్ మీడియా(Ramcharan) ద్వారా సూచనప్రాయంగా వెల్లడించడంతో అభిమానులు ఆనందంలో మునిగిపోయారు.

ఇటీవల దీపావళి వేడుకల సందర్భంగా ఉపాసన తన ఇంట్లో జరిగిన వేడుకలకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఆ వీడియోలో ఉపాసన ప్రెగ్నెన్సీ(Pregnancy) గ్లో కనిపించడంతో ఆమె మరోసారి గర్భవతినని అభిమానులు అంచనా వేశారు.

Ramcharan: మళ్లీ తండ్రి కాబోతున్న రామ్ చరణ్.. మెగా సంబరాలు

Read also: ఒంటరిగా ఉన్న మహిళా ఇంట్లోకి జొరబడి అత్యాచారం 

సన్నిహితుల సమక్షంలో ఘనంగా జరిగిన సీమంతం వేడుక

ఈ వార్త వెలుగులోకి వచ్చిన కొద్ది రోజులకే ఉపాసన కోసం కుటుంబ సభ్యులు సీమంతం వేడుకను ఘనంగా నిర్వహించారు. మెగా (Ramcharan) మరియు కామినేని కుటుంబ సభ్యులతో పాటు సన్నిహిత మిత్రులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజినోవా ఈ వేడుకకు హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

సీమంతం వేడుకలో స్నేహపూర్వక వాతావరణం నెలకొంది. పూలతో అలంకరించిన నివాసంలో సాంప్రదాయ పద్దతుల్లో వేడుక నిర్వహించబడింది. వేడుకకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అభిమానులు, సినీ ప్రముఖులు రామ్ చరణ్ – ఉపాసన దంపతులకు తమ శుభాకాంక్షలను తెలియజేస్తున్నారు.

Read hindi news: https://hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read also :

Latest News in Telugu Mega Family ram charan Seemantham Ceremony Telugu cinema Telugu News Upasana Konidela

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.