📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఈ ఏడాది 500 కోట్లు వసూలు చేసిన సినిమాలివే అఖండ 2 సినిమా కలెక్షన్లు ఎన్ని కోట్లంటే? ఓటీటీలోకి రాజు వెడ్స్ రాంబాయి’ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ ‘అఖండ 2’ మూవీ రివ్యూ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోన్న ‘అఖండ 2’ కృతి సనన్ పై మహేష్ అభిమానుల ఆగ్రహం… వీకెండ్ బ్లాక్‌బస్టర్ ‘దురంధర్’ ‘అఖండ 2’ విడుదల వాయిదా ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం ఈ ఏడాది 500 కోట్లు వసూలు చేసిన సినిమాలివే అఖండ 2 సినిమా కలెక్షన్లు ఎన్ని కోట్లంటే? ఓటీటీలోకి రాజు వెడ్స్ రాంబాయి’ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ ‘అఖండ 2’ మూవీ రివ్యూ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోన్న ‘అఖండ 2’ కృతి సనన్ పై మహేష్ అభిమానుల ఆగ్రహం… వీకెండ్ బ్లాక్‌బస్టర్ ‘దురంధర్’ ‘అఖండ 2’ విడుదల వాయిదా ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం

OTT: ఓటీటీలోకి రామ్‌ పోతినేని కొత్త సినిమా..ఎప్పుడంటే?

Author Icon By Anusha
Updated: December 20, 2025 • 1:19 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

రామ్ పోతినేని నటించిన లేటేస్ట్ సూపర్ హిట్ సినిమా ఆంధ్ర కింగ్ తాలూకా. చాలా కాలం తర్వాత రామ్ కెరీర్ లో మంచి పాజిటిక్ హిట్ టాక్ సొంతం చేసుకున్న మూవీ ఇది. ఇందులో రామ్ జోడిగా భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటించగా.. కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర కీలకపాత్ర పోషించారు. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.ఇన్నాళ్లు థియేటర్లలో అలరించిన ఈ మూవీ ఇప్పుడు ఓటీటీ (OTT) రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. 

Read Also: Vijay: అడ్వాన్స్ బుకింగ్స్‌లో దుమ్ములేపుతున్న ‘జన నాయగన్’

నెట్‌ఫ్లిక్స్‌ లో స్ట్రీమింగ్‌

ప్ర‌ముఖ ఓటీటీ (OTT) వేదిక నెట్‌ఫ్లిక్స్‌లో డిసెంబ‌ర్ 25 నుంచి తెలుగు, హిందీ, తమిళ్‌, మలయాళం, కన్నడ భాషల్లో ఈ చిత్రం స్ట్రీమింగ్ కాబోతున్న‌ట్లు చిత్ర‌బృందం ప్ర‌క‌టించింది. విషయాన్ని తెలుపుతూ నెట్‌ఫ్లిక్స్‌ (Netflix) కొత్త పోస్ట‌ర్‌ను విడుద‌ల చేసింది.

కథ ఏంటంటే.. సూర్య (ఉపేంద్ర) వందో సినిమా చేస్తుండగా.. అభిమానులు ఆంధ్ర కింగ్ అంటూ ఆరాధిస్తుంటారు. సినిమా ముందుకు వెళ్లాలంటే రూ.3 కోట్లు కావాల్సి ఉంటుంది. సూర్య చాలా మందిని సాయం కోరతాడు. చివరకు ఆస్తులను సైతం అమ్ముకోవాలని చూస్తుంటారు. అప్పుడే అతడి అకౌంట్ లోకి రూ.3 కోట్లు జమ అవుతాయి.

ఆ డబ్బును తన వీరాభిమాని సాగర్ (రామ్ పోతినేని) అకౌంట్ నుంచి జమ అయినట్లు తెలుస్తోంది. దీంతో అతడి గురించి తెలుసుకోవాలని ప్రయత్నిస్తాడు. ఇంతకీ సాగర్ ఎవరు.. ? అతడి గురించి సాగర్ కు ఎలాంటి విషయాలు తెలిశాయి అనేది సినిమా.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Andhra King Taluka Bhagyashree Borse latest news Netflix Streaming Ram Pothineni Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.