📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Latest News: Rajinikanth: ఎన్నిజన్మలెత్తినా రజినీకాంత్‌గానే పుడతా

Author Icon By Anusha
Updated: November 29, 2025 • 3:37 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి
No matter how many births I take, I will be born as Rajinikanth.

గోవాలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగిన 56వ అంతర్జాతీయ భారత సినిమా వేడుక (IFFI 2025) జరుగుతోంది. భారత సినిమా ప్రపంచానికి చిరస్మరణీయమైన పేరు, కోట్లాది అభిమానుల మనసుల్లో దేవుడిగా నిలిచిన సూపర్‌స్టార్ రజినీకాంత్ (Rajinikanth) గారికి ఈ కార్యక్రమంలో ‘లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు’ అందించారు. ఈ అవార్డును పలువురు ప్రముఖులు కలిసి రజినీకాంత్‌ గారికి అందజేశారు.

Read Also: Sunil Shetty: మహిళా క్రికెటర్ జెమీమా పై సునీల్ శెట్టి ప్రశంసలు

100 జన్మలు వచ్చినా రజినీకాంత్‌గానే పుడతా

అవార్డు అందుకున్న తర్వాత రజినీకాంత్ గారు భావోద్వేగంతో మాట్లాడారు. “నాకు నటన అంటే, సినిమాలు అంటే ఎంతో ప్రేమ. నాకు 100 జన్మలు వచ్చినా, మళ్లీ మళ్లీ రజినీకాంత్‌ (Rajinikanth) గానే జన్మించాలని కోరుకుంటాను. ఈ అవార్డు నా ఒక్కరికి కాకుండా మొత్తం సినిమా ప్రపంచానికి చెందింది. నన్ను నిలబెట్టిన దేవుళ్లు అంటే నా అభిమానులే.”

అని చెప్పారు.గోవా వేదికపై నిలబడి, రజినీకాంత్ గారు తన అభిమానులకు ఒక సందేశం ఇచ్చారు. “ఇది ముగింపు కాదు… ఇది ఒక కొత్త మొదలు మాత్రమే!” అని ఆయన తన ప్రత్యేక చిరునవ్వుతో ముగించారు. ఆ మాటలు వినగానే హాల్‌లో కూర్చున్న అందరికి ఉత్సాహం వచ్చింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

Goa film festival iffi 2025 latest news Lifetime Achievement honour Rajinikanth award Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.