📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి హుడియో హుడియో సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్ బంగారం నిల్వలు పెంచుతున్న కేంద్ర బ్యాంకులు బిగ్‌బాస్ ఫైర్‌స్ట్రామ్ ప్రోమో చూసారా? సినీ జర్నలిస్టుకి కిరణ్ అబ్బవరం కౌంటర్ బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి హుడియో హుడియో సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్ బంగారం నిల్వలు పెంచుతున్న కేంద్ర బ్యాంకులు బిగ్‌బాస్ ఫైర్‌స్ట్రామ్ ప్రోమో చూసారా? సినీ జర్నలిస్టుకి కిరణ్ అబ్బవరం కౌంటర్

Latest News: Rajinikanth – కమల్ హాసన్ బ్యాన‌ర్‌లోనే నా నెక్స్ట్ సినిమా: సూపర్ స్టార్

Author Icon By Anusha
Updated: September 17, 2025 • 1:56 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఇండస్ట్రీలో ప్రతిభాపరంగా అగ్ర స్థాయిలో ఉన్న రజనీకాంత్, తన తదుపరి చిత్రాన్ని గురించి ఆసక్తికరమైన వివరాలు వెల్లడించారు. ప్రముఖ నటుడు, నిర్మాత కమల్ హాసన్ బ్యానర్‌లోనే రజనీకాంత్ నటించబోతున్నారని ప్రకటించారు.ఇటీవ‌ల రజనీకాంత్ (Rajinikanth) తన ‘కూలీ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇది మంచి విజయం సాధించి, ఆయన ప్రతిభను మరింత నిరూపించింది. ప్రస్తుతం ఆయన ‘జైలర్ 2’ సినిమా (Jailer 2 movie) షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ షూటింగ్ కేరళలోని పాలక్కడ్ ప్రాంతంలో జరుగుతున్నది.

Rajinikanth

చెన్నై ఎయిర్‌పోర్ట్ నుంచి పయనమై అక్కడ చేరారు

రజనీకాంత్ చెన్నై ఎయిర్‌పోర్ట్ నుంచి పయనమై అక్కడ చేరారు. ఆ సమయంలో మీడియా వారిని వారి తదుపరి ప్రాజెక్ట్ గురించి అడిగింది.నా త‌దుప‌రి చిత్రం రాజ్ క‌మ‌ల్ బ్యాన‌ర్‌లో చేయ‌బోతున్నాను. ఈ ప్రాజెక్ట్ ఇంకా ఫిక్స్ అవ్వ‌లేదు. క‌మ‌ల్, నేను క‌లిసి న‌టిస్తే చూడాల‌ని చాలామంది ఆశ‌ప‌డుతున్నారు. మేము కూడా ఈ ప్రాజెక్ట్ గురించి ఎదురుచూస్తున్నాం. ఈ సినిమాకు క‌థ సెట్ అయిన‌ప్పుడు క‌లిసి న‌టిస్తాం. ఇంకా ఈ ప్రాజెక్ట్‌కి క‌థ‌, ద‌ర్శ‌కుడు అనేది ఇంకా ఫిక్స్ అవ్వ‌లేదు. దీనిపై త్వ‌ర‌లోనే వివ‌రాల‌ను వెల్ల‌డిస్తాం అంటూ ర‌జ‌నీ చెప్పుకోచ్చాడు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/mahesh-babu-praises-little-hearts-movie/cinema/548923/

30 years later Breaking News collaboration Coolie Movie Kamal Haasan banner latest news next movie Rajinikanth Social Media Buzz Superstar Telugu News Thalaivar viral news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.