📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు

Rajamouli : ఆర్ఆర్ఆర్ 2 సీక్వెల్‌పై క్లారిటీ ఇచ్చిన రాజమౌళి

Author Icon By Divya Vani M
Updated: May 15, 2025 • 8:50 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పాన్-ఇండియా బ్లాక్‌బస్టర్ అయిన ఆర్ఆర్ఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమా విజయం ప్రపంచ స్థాయిలో హంగామా చేసిందంటే అతిశయోక్తి కాదు. ఇప్పుడు అందరిలో ఆసక్తి రేపుతోంది – “ఆర్ఆర్ఆర్ 2 వస్తుందా?”ఈ ప్రశ్నపై ఇప్పటికే దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి కొన్ని సార్లు స్పందించారు. కానీ తాజాగా జరిగిన ఓ కార్యక్రమంలో, ఆయన స్పష్టమైన సమాధానం ఇచ్చారు. అదే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.తాజాగా వెలుగులోకి వచ్చిన వీడియోలో రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ కలిసి రాజమౌళిని సరదాగా ఆటపట్టించారు. వారిద్దరూ కలిసి “సర్, ఆర్ఆర్ఆర్ 2 ఎప్పుడెప్పుడు?” అని హాస్యంగా అడిగారు. దీనిపై Rajamouli నవ్వుతూ, “తప్పకుండా చేస్తాం,” అని సమాధానం ఇచ్చారు. అభిమానులు ఈ క్లిప్‌ని తెగ షేర్ చేస్తున్నారు.

Rajamouli ఆర్ఆర్ఆర్ 2 సీక్వెల్‌పై క్లారిటీ ఇచ్చిన రాజమౌళి

లండన్ వేదికగా గ్రాండ్ లైవ్ కాన్సర్ట్

ఈ సరదా సంభాషణ లండన్‌లోని రాయల్ ఆల్బర్ట్ హాల్ వేదికగా జరిగిన RRR లైవ్ మ్యూజికల్ ఈవెంట్ సమయంలో చోటుచేసుకుంది. ఈ కార్యక్రమానికి రాజమౌళితో పాటు రామ్ చరణ్, ఎన్టీఆర్, సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి తదితరులు హాజరయ్యారు. ఆర్ఆర్ఆర్ సినిమాకు సంబంధించిన పాటలు అక్కడ లైవ్‌లో ప్రదర్శించగా, ప్రేక్షకులు తహతహలాడేలా ఎంజాయ్ చేశారు.

అభిమానుల మద్ధతుతో మరో ఘన విజయం?

రాజమౌళి మాటలతో అభిమానుల్లో మరోసారి RRR సీక్వెల్ మీద ఉత్కంఠ పెరిగింది. “తప్పకుండా చేస్తాం” అన్న మాటలు కొందరిలో నమ్మకాన్ని, మరికొందరిలో అంచనాలను పెంచాయి. ఇప్పటికే RRR సినిమాను ఆస్కార్ వరకు తీసుకెళ్లిన జట్టే కాబట్టి, రెండో భాగంపై అంచనాలు సహజంగానే భారీగా ఉన్నాయి.

చరణ్ – తారక్ కిమిస్ట్రీ మళ్లీ చూపించనుందా?

చరణ్, తారక్ కలిసి తెరపై చూపిన అద్భుతమైన కిమిస్ట్రీ RRR విజయం వెనక ఓ ప్రధాన కారణం. వీరిద్దరిని మళ్లీ కలిసి చూడాలన్న ఆసక్తి ప్రతి అభిమానిలో ఉంది. రాజమౌళి దర్శకత్వం మరోసారి అద్భుతంగా ఉంటుందని నమ్మకం కూడా ఉంది.

Read Also : Urvashi Rautela : కేన్స్ లో ఐశ్వర్య లుక్ ను ఊర్వశి రౌతేలా కాపీ

Rajamouli confirms RRR sequel Ram Charan NTR funny video RRR 2 latest update RRR 2 viral video RRR live concert London RRR musical event highlights RRR part 2 confirmation RRR sequel news 2025

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.