📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఆస్కార్‌ నామినేషన్స్‌ సంక్రాంతి బరిలో అయిదు చిత్రాలు టాలీవుడ్ లో అక్షయ్ ఖన్నా ఎంట్రీ ప్రభాస్ ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ చూసారా? ‘టాక్సిక్’ నుంచి న‌య‌న‌తార‌ ఫస్ట్ లుక్ విడుదల ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’ ఆస్కార్‌ నామినేషన్స్‌ సంక్రాంతి బరిలో అయిదు చిత్రాలు టాలీవుడ్ లో అక్షయ్ ఖన్నా ఎంట్రీ ప్రభాస్ ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ చూసారా? ‘టాక్సిక్’ నుంచి న‌య‌న‌తార‌ ఫస్ట్ లుక్ విడుదల ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’

Raja Saab Movie: OTT లోకి వచ్చేసిన ‘రాజా సాబ్’

Author Icon By Anusha
Updated: February 6, 2026 • 10:20 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

‘ది రాజా సాబ్’ (Raja Saab Movie) మొదటి రోజే రూ. 100 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది.. ఓవరాల్ గా రూ. 250 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. థియేటర్లలో ఓ మోస్తరుగా ఆడిన ది రాజాసాబ్ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఫాంటసీ హారర్ కామెడీ థ్రిల్లర్ సినిమా ఇప్పుడు జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. సంక్రాంతి కానుకగా థియేటర్లలో రిలీజైన ఈ సినిమా ప్రభాస్ అభిమానులను మాత్రం ఆకట్టుకుంది.

Read Also: Raveena Ravi: మూడేళ్లుగా ఆన్‌లైన్‌లో వేధింపులు: నటి

తమన్ స్వరాలు

వింటేజ్ ప్రభాస్, డ్యాన్స్‌లు, కామెడీ టైమింగ్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ ఫాంటసీ హారర్ థ్రిల్లర్ కామెడీ సినిమాలో ఏకంగా ముగ్గురు హీరోయిన్లు నటించారు. నిధి అగర్వాల్, మాళవికా మోహనన్, రిద్ది కుమార్ ప్రభాస్ తో రొమాన్స్ చేశారు. అలాగే సంజయ్ దత్, బొమన్ ఇరానీ, సముద్ర ఖని, జరీనా వాహబ్, తదితరులు వివిధ పాత్రలు పోషించారు. ఈ సినిమాకు తమన్ స్వరాలు అందించారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

fantasy horror comedy thriller Jio Hotstar latest news OTT raja saab movie Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.