📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత ఎపిలో రెండు రోజుల పాటు తేలికపాటి వర్షాలు రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు అసైన్డ్ భూములపై కీలక ప్రకటన చేసిన మంత్రి పొంగులేటి అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ అబ్బాయి వేధింపులు.. చంపి కాలువలో పడేసిన యువతి తొలి వన్డేలో న్యూజిలాండ్‌పై భారత్ విజయం హైదరాబాద్‌లో వరల్డ్‌ జూనియర్‌ 10కే రన్‌ ఈరోజు బంగారం ధరలు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత ఎపిలో రెండు రోజుల పాటు తేలికపాటి వర్షాలు రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు అసైన్డ్ భూములపై కీలక ప్రకటన చేసిన మంత్రి పొంగులేటి అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ అబ్బాయి వేధింపులు.. చంపి కాలువలో పడేసిన యువతి తొలి వన్డేలో న్యూజిలాండ్‌పై భారత్ విజయం హైదరాబాద్‌లో వరల్డ్‌ జూనియర్‌ 10కే రన్‌ ఈరోజు బంగారం ధరలు

Raja Saab First Day Collection: రాజాసాబ్ కలెక్షన్స్ ఇన్ని కోట్లా ?

Author Icon By Tejaswini Y
Updated: January 10, 2026 • 2:45 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Raja Saab First Day Collection: ప్రభాస్–మారుతి కాంబోపై ఉన్న అంచనాలను మించి ‘రాజాసాబ్’ తొలి రోజే బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపింది. హారర్ ఫాంటసీ నేపథ్యంతో రూపొందిన ఈ సినిమా విడుదలైన మొదటి రోజునే ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల నుంచి భారీ స్పందన అందుకుంది. ఫస్ట్ డే వరల్డ్‌వైడ్‌గా రూ.112 కోట్ల గ్రాస్ కలెక్షన్లు(Worldwide Gross) సాధించినట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది.

Read Also: Prabhas: ‘రాజాసాబ్’ డిజిటల్ రైట్స్ దక్కించుకున్న జియో హాట్‌స్టార్

Raja Saab First Day Collection: How many crores are Raja Saab’s collections?

హారర్ ఫాంటసీ ఎలిమెంట్స్

ప్రత్యేకంగా తెలుగు రాష్ట్రాలతో పాటు నార్త్ ఇండియా, ఓవర్సీస్ మార్కెట్లలోనూ ఈ చిత్రానికి మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. ప్రభాస్ మాస్ ఇమేజ్‌కు హారర్ ఫాంటసీ ఎలిమెంట్స్ తోడవడంతో ప్రేక్షకులు థియేటర్లకు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అడ్వాన్స్ బుకింగ్స్ నుంచే సినిమా పై భారీ క్రేజ్ కనిపించగా, విడుదల తర్వాత అదే జోరు కొనసాగుతోంది.

హారర్ ఫాంటసీ జానర్‌లో ఇప్పటివరకు ఏ తెలుగు సినిమా నమోదు చేయని స్థాయిలో ఓపెనింగ్ సాధించడం ‘రాజాసాబ్’ ప్రత్యేకతగా మారింది. ఈ నేపథ్యంలో మూవీ టీమ్ సోషల్ మీడియా ద్వారా అభిమానులకు కృతజ్ఞతలు తెలుపుతూ, ఇదే జానర్‌లో హయ్యెస్ట్ ఓపెనింగ్‌గా సినిమా రికార్డు సృష్టించిందని వెల్లడించింది. మొత్తంగా తొలి రోజు కలెక్షన్లతోనే ‘రాజాసాబ్’ బాక్సాఫీస్ రేసులో బలమైన ఆరంభం సాధించిందని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. రానున్న రోజుల్లో వీకెండ్ కలెక్షన్లు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Box Office Collection comma separated): Prabhas First Day Collection Google News in Telugu Maruthi raja saab movie Tags (English The Raja Saab Worldwide Gross

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.