📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Raja Saab Collections: ‘రాజాసాబ్’ మూడు రోజుల కలెక్షన్స్ ఎంతంటే?

Author Icon By Tejaswini Y
Updated: January 12, 2026 • 12:26 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) హీరోగా తెరకెక్కిన ‘రాజాసాబ్’ (Raja Saab Collections)చిత్రం జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలై ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదల అనంతరం మిక్స్‌డ్ రివ్యూలు వచ్చినప్పటికీ, కలెక్షన్ల పరంగా ఈ సినిమా బలమైన ప్రదర్శనను కొనసాగిస్తోంది.

Read also: AP: డిప్యూటీ సీఎం పవన్‌కు అభినందనలు తెలిపిన మంత్రి లోకేశ్

బాక్సాఫీస్ ట్రాకింగ్ సంస్థ Sacnilk వివరాల ప్రకారం, విడుదలైన తొలి మూడు రోజుల్లో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.161 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. ఇందులో భారతదేశంలో రూ.129.20 కోట్ల గ్రాస్, విదేశీ మార్కెట్లలో రూ.31.80 కోట్ల గ్రాస్ ఆదాయం వచ్చినట్లు సమాచారం.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

Google News in Telugu Pan India Movie Prabhas prabhas new movie Raja Saab Box Office Raja Saab Collections raja saab movie Telugu cinema

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.