📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

సంక్రాంతి బరిలో అయిదు చిత్రాలు టాలీవుడ్ లో అక్షయ్ ఖన్నా ఎంట్రీ ప్రభాస్ ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ చూసారా? ‘టాక్సిక్’ నుంచి న‌య‌న‌తార‌ ఫస్ట్ లుక్ విడుదల ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’ ఈ ఏడాది 500 కోట్లు వసూలు చేసిన సినిమాలివే సంక్రాంతి బరిలో అయిదు చిత్రాలు టాలీవుడ్ లో అక్షయ్ ఖన్నా ఎంట్రీ ప్రభాస్ ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ చూసారా? ‘టాక్సిక్’ నుంచి న‌య‌న‌తార‌ ఫస్ట్ లుక్ విడుదల ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’ ఈ ఏడాది 500 కోట్లు వసూలు చేసిన సినిమాలివే

Stampede: ‘పుష్ప 2’ తొక్కిసలాట.. చార్జిషీట్ ఫైల్ చేసిన పోలీసులు?

Author Icon By Anusha
Updated: December 27, 2025 • 3:23 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

‘పుష్ప 2’ తొక్కిసలాట (Stampede) కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో చిక్కడపల్లి పోలీసులు చార్జిషీటు దాఖలు చేశారు. పుష్ప -2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని సంధ్య థియేటర్ వద్ద గత ఏడాది డిసెంబర్‌లో తొక్కిసలాట (Stampede) ఘటన జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా.. ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. ఈ ఘటన తెలుగు రాష్ట్రాలను తీవ్ర కలవరానికి గురిచేసింది.

Read Also: Volume 2 : స్ట్రేంజర్ థింగ్స్ 5 వాల్యూమ్ 2, మీరు మిస్ చేసిన ఈస్టర్ ఎగ్స్ ఇవే!

‘Pushpa 2’ stampede.. Did the police file a chargesheet?

ఏ1గా సంధ్య థియేటర్

23మంది నిందితులను చార్జ్‌షీట్‌లో పోలీసులు చేర్చారు. సంధ్య థియేటర్ యాజమాన్యం నిర్లక్ష్యం వలనే తొక్కిసలాట జరిగిందని పోలీసులు నిర్దారించారు. దీంతో ఛార్జ్‌షీట్‌లో ఏ1గా సంధ్య థియేటర్ యాజమాన్యంను చేర్చగా.. ఏ11గా హీరో అల్లు అర్జున్ పేరును చేర్చారు. ముగ్గురు మేనేజర్లు, ఎనిమిది మంది బౌన్సర్లును, నలుగురు ప్రత్యక్ష సాక్షులను పోలీసులు తమ చార్జ్‌షీట్‌లో చేర్చారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Allu Arjun charge sheet filed Chikkadpally Police latest news Pushpa 2 Stampede Case Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.