📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Priyanka Chopra | ప్రియాంకా చోప్రా నాకు ముద్దు పెట్టేందుకు నో చెప్పింది.. హాట్ టాపిక్‌గా అన్నూ కపూర్‌ కామెంట్స్‌

Author Icon By Divya Vani M
Updated: October 25, 2024 • 3:56 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ప్రియాంకా చోప్రా | బాలీవుడ్‌లో ప్రియాంకా చోప్రా లీడ్ రోల్‌లో నటించిన “సాత్ ఖూన్ మాఫ్” సినిమా విభిన్న కథాంశంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ చిత్రంలో ప్రియాంకా ఏడుగురు భర్తలున్న ఓ మహిళగా కనిపిస్తుంది, వారు ఒక్కొక్కరుగా ఆమె చేతిలో హత్యకు గురవుతారు ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు అన్నూ కపూర్‌ (Annu Kapoor) ప్రియాంకా ఐదో భర్తగా నటించాడు. ఈ జంట మధ్య కొన్ని బోల్డ్‌ సన్నివేశాలు కూడా ఉంటాయి తాజాగా ఓ పోడ్‌కాస్ట్‌లో అన్నూ కపూర్ తన అనుభవాల గురించి చెప్పాడు. ఈ సన్నివేశంలో ముద్దు సీన్‌పై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్త, ఈ సన్నివేశాన్ని తీసేందుకు ప్రియాంకా కొంత అసౌకర్యంగా ఫీలైందని అన్నాడు.

అన్నూ కపూర్‌ చెప్పినట్టుగా, డైరెక్టర్ విశాల్ భరద్వాజ్‌ తన దగ్గరకు వచ్చి, ముద్దు సీన్‌ విషయంలో ప్రియాంకా అశ్రద్ధగా ఉందని, సీన్‌ను మార్చాలని కోరారట. ఆ తర్వాత దర్శకుడు సీన్‌ను మార్చినట్టు వెల్లడించారు ఈ క్రమంలో అన్నూ కపూర్‌ పలు ఆసక్తికర విషయాలు కూడా పంచుకున్నాడు. ముద్దు సన్నివేశాలపై తన అభిప్రాయాన్ని చెబుతూ, యువ హీరోయిన్లు కొంతమందిని ముద్దు పెట్టుకోవడానికి సౌకర్యంగా ఫీలవుతారని, కానీ కొందరిని కిస్ చేయడానికి సిగ్గుపడతారని వ్యాఖ్యానించాడు ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అయ్యాయి, మరియు ఈ విషయంపై నెటిజన్లలో చర్చ జరుగుతోంది. “సాత్ ఖూన్ మాఫ్” సినిమా ప్రియాంకా చోప్రా నటనకు మంచి పేరు తెచ్చిపెట్టింది.

    Annu Kapoor Annu Kapoor Comments Bold Scenes Bollywood Controversies Bollywood Kiss Scenes Priyanka Chopra Priyanka Chopra Movies Saat Khoon Maaf Viral Podcast Vishal Bhardwaj

    గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.