📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

సంక్రాంతి బరిలో అయిదు చిత్రాలు టాలీవుడ్ లో అక్షయ్ ఖన్నా ఎంట్రీ ప్రభాస్ ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ చూసారా? ‘టాక్సిక్’ నుంచి న‌య‌న‌తార‌ ఫస్ట్ లుక్ విడుదల ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’ ఈ ఏడాది 500 కోట్లు వసూలు చేసిన సినిమాలివే సంక్రాంతి బరిలో అయిదు చిత్రాలు టాలీవుడ్ లో అక్షయ్ ఖన్నా ఎంట్రీ ప్రభాస్ ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ చూసారా? ‘టాక్సిక్’ నుంచి న‌య‌న‌తార‌ ఫస్ట్ లుక్ విడుదల ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’ ఈ ఏడాది 500 కోట్లు వసూలు చేసిన సినిమాలివే

Prakash Raj: అనసూయకు ప్రకాష్ రాజ్ మద్దతు

Author Icon By Saritha
Updated: December 27, 2025 • 5:25 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

కొన్నిరోజులుగా శివాజీ, అనసూయ(Anasuya), మధ్య సోషల్ మీడియా వేదికగా కోల్డ్ వార్ నడుస్తున్న విషయం తెలిసిందే. తాజాగా శివాజీ వివాదంపై నటుడు ప్రకాష్ రాజ్ స్పందించారు. (Prakash Raj)
శివాజీ వ్యాఖ్యలను ఎవరూ సమర్థించరని, అతను చాలా చెత్తగా మాట్లాడాడని ప్రకాష్ రాజ్ మండిపడ్డారు. ఆడవాళ్లు అంటే మీరు ఏమనుకుంటున్నారు? ఆ భాష ఏంటి? మీలో ఉన్నదేగా బయటకి వస్తుంది. ఆడవాళ్లపై ఆ మాటలేంటి? ఆ అహంకారం ఏంటి? తరతరాలుగా ఆడవాళ్లకి మగవాళ్ల నుంచే కదా అన్యాయం జరుగుతోంది. ఒక వేదిక మీద మాట్లాడుతున్నప్పుడు నీకు సంస్కారం ఉండాలి అంటూ ప్రకాష్ రాజ్ ఫైర్ అయ్యారు. అనసూయకు తన మద్దతు ఉంటుందని చెప్పారు. ఆమెను (అనసూయ) ఆంటీ అంటున్నారు. ఆ భాష ఏంటి?. ఆడవాళ్ల బాడీ పార్ట్స్ పై కామెంట్స్ చేయడం తప్ప, తెలుగులో ఇంకేమీ రాదు వాళ్లకి. బాడీ పార్ట్స్ గురించే వాళ్లు మాట్లాడతారు. ఎంత సంస్కారులు అనుకొని మాట్లాడుతున్నారో.. అది అంత అసహ్యం.

Read Also: Sundeep Kishan: ‘పతంగ్’ పై ఆఫ‌ర్‌ను ప్రకటించిన సందీప్ కిషన్

Prakash Raj supports Anasuya.

ప్రకాశ్ రాజ్: అనసూయకు అండగా నిలబడతాం

అనసూయని, అనసూయ లాంటి వారిని నేను సపోర్ట్ చేస్తాను. ఆడవాళ్లకి సపోర్ట్ చేయడం నా బాధ్యత. అది మా కర్తవ్యం. (Prakash Raj) శివాజీ కానీ, ఎవరైనా గానీ.. ఒక వేదిక మీద మాట్లాడేటప్పుడు ఒళ్లు దగ్గర పెట్టుకోవాలి. మీకు భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు. కానీ ఒక ఎలా చెప్పాలి, ఏ విధంగా మాట్లాడాలి అనేది తెలియాలి” అని ప్రకాష్ రాజ్ అన్నారు. ఇక అనసూయ ట్వీట్ పై ప్రకాష్ రాజ్ స్పందిస్తూ. ఆ సంస్కారవంతులను మొరుగుతూనే ఉండనివ్వండి. అది వాళ్ళ నీచమైన మనస్తత్వం. డియర్ అనసూయ, నువ్వు ధైర్యంగా నిలబడు. మేము నీకు అండగా ఉన్నాం. నీకు మరింత శక్తి చేకూరాలని కోరుకుంటున్నాను అని పేర్కొన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Actor Statements Anasuya Support Celebrity reactions Latest News in Telugu Prakash raj Telugu cinema Telugu News Women Empowerment

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.