📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Prabhas: ‘రాజాసాబ్’ డిజిటల్ రైట్స్ దక్కించుకున్న జియో హాట్‌స్టార్

Author Icon By Aanusha
Updated: January 9, 2026 • 7:00 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

రెబల్ స్టార్ ప్రభాస్, డైరెక్టర్ మారుతి కాంబినేషన్‌లో తెరకెక్కిన తాజా చిత్రం ‘రాజాసాబ్’ ఈ రోజున థియేటర్లకు వచ్చేసింది. సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ సినిమా, విడుదలైన ప్రతి థియేటర్ దగ్గర ఒక రేంజ్ లో సందడి చేస్తోంది. ఎక్కడ చూసినా ప్రభాస్ ఫ్యాన్స్ హంగామా కనిపిస్తోంది. అందువలన టికెట్ల అమ్మకం జోరుగా కొనసాగుతోంది. అయితే ఈ సినిమా చూసిన ప్రేక్షకులలో ఎవరికివారు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం థియేటర్స్ దగ్గర కనిపిస్తోంది.

Read Also: Golden Globs 2026: హాలీవుడ్ అవార్డుల వేదికపై ప్రియాంకా చోప్రా

Prabhas: Jio Hotstar acquires digital rights of ‘Rajasaab’

డిజిటల్ హక్కులు జియో హాట్‌స్టార్

ప్రభాస్ నటనను .. ఆయన కామెడీ టైమింగ్ ను గురించి మెచ్చుకుంటున్న కొందరు ఆడియన్స్, దర్శకుడు మారుతిని విమర్శించడం వినిపిస్తోంది. కాగా ఈ చిత్ర డిజిటల్ హక్కులను జియో హాట్‌స్టార్ (Jio Hotstar) సొంతం చేసుకుంది. థియేట్రికల్ రన్ ముగిసిన తర్వాత ఈ చిత్రం OTTలో స్ట్రీమింగ్ కానుంది. ఈ మూవీకి తమన్ మ్యూజిక్ అందించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Jio Hotstar latest news Prabhas Raja Saab Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.