📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

మైనర్లకు పెన్షన్లు ఇవ్వాలని ఏపీ క్యాబినెట్ నిర్ణయం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా బంగారం ధర ఒక్కరోజే భారీగా పతనం, వెండి షాక్! ఒక్కసారిగా మైన్ కూలడంతో 200 మంది కార్మికులు మృతి ఫిబ్రవరి 1 నుంచి ఈ పనులు చేయాల్సిందే! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది 2,273 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక మైనర్లకు పెన్షన్లు ఇవ్వాలని ఏపీ క్యాబినెట్ నిర్ణయం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా బంగారం ధర ఒక్కరోజే భారీగా పతనం, వెండి షాక్! ఒక్కసారిగా మైన్ కూలడంతో 200 మంది కార్మికులు మృతి ఫిబ్రవరి 1 నుంచి ఈ పనులు చేయాల్సిందే! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది 2,273 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక

Latest news: Prabhas: ‘ఫౌజీ ‘నుంచి అదిరిపోయిన  ప్రీ-లుక్ పోస్టర్

Author Icon By Saritha
Updated: October 22, 2025 • 2:21 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ప్రభాస్ – హను రాఘవపూడి కాంబోలో ‘ఫౌజీ’ టైటిల్ రివీల్ కు ముహూర్తం ఖరారు!

హైదరాబాద్: రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) నటిస్తున్న కొత్త చిత్రం గురించి ఆసక్తికర సమాచారం విడుదలైంది. హను రాఘవపూడి(Hanu Raghavapudi) దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా వర్కింగ్ టైటిల్‌ “ఫౌజీ”గా నడుస్తోంది. ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజా సమాచారం ప్రకారం, ప్రభాస్ పుట్టినరోజు అక్టోబర్ 23 సందర్భంగా చిత్ర టైటిల్‌ను అధికారికంగా వెల్లడించబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

ఈ నేపథ్యంలో మేకర్స్ విడుదల చేసిన ప్రీ-లుక్ పోస్టర్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. పోస్టర్‌లో ప్రభాస్ నడుము నుంచి కింద భాగమే కనిపిస్తూ, పొడవైన ఓవర్ కోట్, బూట్లు, చేతిలో బ్యాగుతో వదిలిన డిజైన్ షాక్ ఇచ్చేలా ఉంది. ఆయన వెనుక గోడపై తుపాకులు పట్టిన సైనికుల షాడో మరింత ఆసక్తిని కలిగిస్తోంది.

Read also: కార్తీక మాసంలో దీపదానం ప్రాధాన్యం

Prabhas: ‘ఫౌజీ ‘నుంచి అదిరిపోయిన  ప్రీ-లుక్ పోస్టర్

స్వాతంత్ర్యం మునుపటి నేపథ్యంలో భారీ యాక్షన్ డ్రామా?

పోస్టర్ పై ఉన్న “Most Wanted Since 1932” అనే క్యాప్షన్ చూసి ప్రేక్షకులు(Prabhas)ఈ చిత్రం ప్రీ-ఇండిపెండెన్స్ యాక్షన్ డ్రామా కావచ్చని అంచనా వేస్తున్నారు. దేశభక్తి, యుద్ధం, బ్రిటిష్ కాలపు సెటప్ తో కూడిన కథ ఉండే అవకాశం కనిపిస్తోంది.

ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో వరుస సినిమాల్లో నటిస్తున్న నేపథ్యంలో, హను రాఘవపూడి వంటి భావోద్వేగ కథల దర్శకుడితో చేసే ఈ ప్రయోగం పై అభిమానుల్లో భారీగా అంచనాలున్నాయి

Read hindi news: https://hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read also:

Fauji Movie Title Hanu Raghavapudi Film Latest News in Telugu Prabhas Birthday Special Prabhas Movie Update Telugu Cinema News Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.