📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Prabhas upcoming Movies: ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలే.. ఒకే ఏడాదిలో మూడు బిగ్గెస్ట్ మూవీస్!

Author Icon By Tejaswini Y
Updated: January 29, 2026 • 1:05 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Prabhas upcoming Movies: టాలీవుడ్‌లో అగ్ర హీరోల సినిమాలు సెట్స్ పైకి రావడానికే ఏళ్ల సమయం పడుతుంటే, రెబల్ స్టార్ ప్రభాస్ మాత్రం జెట్ స్పీడ్‌తో దూసుకుపోతున్నారు. వరుస ప్రాజెక్టులను పట్టాలెక్కిస్తూ అభిమానులకు డబుల్, ట్రిపుల్ ట్రీట్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. తాజా సమాచారం ప్రకారం, 2027వ సంవత్సరం ప్రభాస్ కెరీర్‌లోనే అత్యంత కీలకం కానుంది. ఆ ఒక్క ఏడాదే ఏకంగా మూడు భారీ బడ్జెట్ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.

Read Also: Chandrasekhar: జన నాయగన్ వివాదం..విజయ్ తండ్రి ఏమన్నారంటే?

Prabhas upcoming Movies

2027 విడుదలల క్యాలెండర్:

ఈ మూడు చిత్రాల తర్వాత కూడా ప్రభాస్ లైనప్ మైండ్ బ్లోయింగ్‌గా ఉంది. ప్రశాంత్ వర్మతో ఒక భారీ సోషియో ఫాంటసీ ప్రాజెక్ట్, అలాగే అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘సలార్ 2’ (Salaar 2) కూడా పట్టాలెక్కే అవకాశం ఉంది. స్టార్ హీరోలందరిలోనూ ప్రభాస్ ఇప్పుడు అత్యంత వేగంగా సినిమాలు పూర్తి చేస్తున్న హీరోగా నిలుస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Fauji Movie Update Kalki 2 Release Date Prabhas 2027 Movies Salaar 2 Latest News Spirit Movie Release Date

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.