📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఆస్కార్‌ నామినేషన్స్‌ సంక్రాంతి బరిలో అయిదు చిత్రాలు టాలీవుడ్ లో అక్షయ్ ఖన్నా ఎంట్రీ ప్రభాస్ ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ చూసారా? ‘టాక్సిక్’ నుంచి న‌య‌న‌తార‌ ఫస్ట్ లుక్ విడుదల ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’ ఆస్కార్‌ నామినేషన్స్‌ సంక్రాంతి బరిలో అయిదు చిత్రాలు టాలీవుడ్ లో అక్షయ్ ఖన్నా ఎంట్రీ ప్రభాస్ ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ చూసారా? ‘టాక్సిక్’ నుంచి న‌య‌న‌తార‌ ఫస్ట్ లుక్ విడుదల ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’

Peddi Movie Director: బుచ్చిబాబుకు సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన శివరాజ్ కుమార్

Author Icon By Aanusha
Updated: February 18, 2026 • 2:38 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Peddi Movie Director: ఇటీవల పెద్ది మూవీ డైరెక్టర్ బుచ్చిబాబు తన పుట్టిన రోజు వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ప్రస్తుతం చిత్రీకరణలో ఉన్న పెద్ది సినిమా సెట్స్‌లోనే ఈ బర్త్‌డే సెలబ్రేషన్స్ నిర్వహించడం విశేషం. సినిమా యూనిట్ సభ్యులు, నటీనటులు అందరూ కలిసి డైరెక్టర్‌కు ప్రత్యేకంగా సర్‌ప్రైజ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. సెట్స్ లో, కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.ఆ టైంలో ఈ చిత్ర డైరెక్టర్‌కు శివన్న సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు. డైరెక్టర్ బుచ్చిబాబే స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించాడు.

Read Also: Secret camera incident : వాష్‌రూమ్‌లో సీక్రెట్ కెమెరా కన్నడ నటికి షాక్

శివరాజ్‌కుమార్‌తో కలిసి దిగిన ఫొటోన సోషల్ మీడియాలో షేర్ చేసి ‘థ్యాంక్‌ యూ సో మచ్‌ ఫర్ లవ్‌లీ గిఫ్ట్’ అని రాసుకొచ్చాడు. అంతకు ముందు రామ్ చరణ్‌ కూడా, డైరెక్టర్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.ఈ సినిమా పై రోజు రోజకు అంచనాలు పెరిగిపోతున్నాయి. భారీ స్టార్ క్యాస్టింగ్ తో తెరకెక్కిస్తోన్న ఈ మూవీ మార్చి 26న విడుదల కావాల్సి ఉంది. అయితే అనూహ్యంగా ఏప్రిల్ 30కు వాయిదా పడింది.

Peddi Movie Director: Shivraj Kumar gives surprise gift to Buchi Babu

విలేజ్ స్పోర్ట్స్ డ్రామా

మీర్జాపూర్ వెబ్ సిరీస్ ఫేమ్ దివ్యేందు త్రిపాఠి, కమెడియన్ సత్య తదితరులు ఈ మూవీలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. విలేజ్ స్పోర్ట్స్ డ్రామా గా రూపొందుతున్న ఈ సినిమాకు ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ స్వరాలు సమకూరుస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన టీజర్, గ్లింప్స్ , సాంగ్ కు ఆడియెన్స్ నుంచి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా చికిరీ సాంగ్ కు యూట్యూబ్ లో వందల మిలియన్ల కొద్దీ వ్యూస్ వచ్చాయి.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Buchi Babu latest news Peddi Movie Director ram charan Shivrajkumar Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.