📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు

Latest News:  Peddhi movie: పెద్ది సినిమా నుంచి కొత్త పోస్ట‌ర్

Author Icon By Anusha
Updated: September 28, 2025 • 2:39 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

రామ్ చరణ్… ఈ పేరు తెలుగు సినిమా లోనే కాకుండా భారత సినీ పరిశ్రమలోనే ఒక బ్రాండ్ గా ఉంది. టాలీవుడ్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) ఈరోజు తన సినీ ప్రయాణంలో 18 ఏళ్లను పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంలో ఆయన అభిమానులు, సినీ ప్రముఖులు, సినీ రంగంలోని వర్గాలు ఎక్కడ చూసినా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

Kantara Chapter 1 : కాంతార నుంచి కొత్త సాంగ్ విడుద‌ల

‘చిరుత’ చిత్రంతో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన రామ్ చరణ్, తన 18 ఏళ్ల కెరీర్‌లో ‘మగధీర’, ‘రంగస్థలం’, ‘RRR’ వంటి బ్లాక్‌బస్టర్లతో తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి పరిచయం చేశారు. ప్ర‌స్తుతం బుచ్చిబాబు సానాతో పెద్ది అనే సినిమాతో చేస్తున్నాడు.

అయితే రామ్ చ‌ర‌ణ్ 18 ఏండ్లు పూర్తి చేసుకున్న సంద‌ర్భంగా ఆయ‌న‌కు శుభాకాంక్ష‌లు తెలుపుతూ.. పెద్ది (Peddhi movie) నుంచి కొత్త పోస్ట‌ర్‌ను విడుద‌ల చేసింది.ఈ పోస్టర్‌లో రామ్ చ‌ర‌ణ్ రస్టిక్ లుక్‌లో గడ్డం, మాసిన జుట్టుతో చాలా పవర్ ఫుల్‌గా కనిపిస్తున్నారు. నల్లటి అంగీ, ఎర్రటి చారల చొక్కా ధరించి, ముక్కుకు పోగుతో,

బీడీ తాగుతూ చాలా ఇంటెన్స్ లుక్‌లో రామ్ చరణ్ దర్శనం ఇచ్చారు ఈ పోస్టర్ సినిమా కథ నేపథ్యాన్ని, చరణ్ పాత్ర శక్తిని సూచిస్తూ ఉందంటూ అభిమానులు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers), వృద్ది సినిమాస్ బ్యానర్‌పై వస్తున్న ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాలో జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుండగా సంగీత దర్శకుడిగా ఏ.ఆర్. రెహమాన్ పనిచేస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

18 years career Breaking News chirutha movie debut latest news magadheera blockbuster peddhi movie ram charan rangasthalam hit rrr movie Telugu News Tollywood Superstar

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.