📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఆస్కార్‌ నామినేషన్స్‌ సంక్రాంతి బరిలో అయిదు చిత్రాలు టాలీవుడ్ లో అక్షయ్ ఖన్నా ఎంట్రీ ప్రభాస్ ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ చూసారా? ‘టాక్సిక్’ నుంచి న‌య‌న‌తార‌ ఫస్ట్ లుక్ విడుదల ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’ ఆస్కార్‌ నామినేషన్స్‌ సంక్రాంతి బరిలో అయిదు చిత్రాలు టాలీవుడ్ లో అక్షయ్ ఖన్నా ఎంట్రీ ప్రభాస్ ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ చూసారా? ‘టాక్సిక్’ నుంచి న‌య‌న‌తార‌ ఫస్ట్ లుక్ విడుదల ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’

Pawan Kalyan: సమ్మర్ లో ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ రిలీజ్?

Author Icon By Anusha
Updated: January 25, 2026 • 11:29 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) హీరోగా, డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ పై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రీలీల, రాశి ఖన్నా కథానాయికలుగా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లు, గ్లింప్స్‌లు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ సినిమాపై హైప్‌ను మరింత పెంచాయి.ఇప్పటికే షూటింగ్ దాదాపుగా పూర్తికావడంతో, ఈ సినిమాను ఎప్పుడు థియేటర్లలోకి తీసుకువస్తారన్న దానిపై ఆసక్తి నెలకొంది.

Read Also: Actor: మోపిదేవిలోని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామిని దర్శించుకున్న హీరో నారా రోహిత్

రిలీజ్ డేట్‌పై వైరల్ అవుతున్న క్రేజీ టాక్

ఈ క్రమంలోనే ‘ఉస్తాద్ భగత్ సింగ్’ విడుదల తేదీకి సంబంధించి ఓ క్రేజీ టాక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.షూటింగ్ దాదాపుగా పూర్తికావడంతో, ఈ సినిమాను మార్చి 26న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అదే తేదీకి రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ సినిమా కూడా విడుదల కావాల్సి ఉండటంతో, ఆ చిత్రం వాయిదా పడే అవకాశాలున్నాయని తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం, ఈ చిత్రాన్ని మార్చి 26న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

Pawan Kalyan: Ustad Bhagat Singh movie to release in summer?

అదే తేదీకి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ సినిమా కూడా విడుదల కావాల్సి ఉండటంతో, ఆ చిత్రం వాయిదా పడే అవకాశాలున్నాయి. ఒకవేళ అదే తేదీకి పవన్ కళ్యాణ్ ((Pawan Kalyan)) సినిమా ఫిక్స్ అయితే, ఉస్తాద్ భగత్ సింగ్‌కు బాక్సాఫీస్ వద్ద అనుకూలమైన రిలీజ్ డేట్ దొరికినట్టేనని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అయితే ఈ విషయంపై ఇప్పటివరకు మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

latest news Pawan Kalyan Telugu News Ustaad Bhagat Singh

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.