📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

టాలీవుడ్ లో అక్షయ్ ఖన్నా ఎంట్రీ ప్రభాస్ ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ చూసారా? ‘టాక్సిక్’ నుంచి న‌య‌న‌తార‌ ఫస్ట్ లుక్ విడుదల ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’ ఈ ఏడాది 500 కోట్లు వసూలు చేసిన సినిమాలివే అఖండ 2 సినిమా కలెక్షన్లు ఎన్ని కోట్లంటే? టాలీవుడ్ లో అక్షయ్ ఖన్నా ఎంట్రీ ప్రభాస్ ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ చూసారా? ‘టాక్సిక్’ నుంచి న‌య‌న‌తార‌ ఫస్ట్ లుక్ విడుదల ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’ ఈ ఏడాది 500 కోట్లు వసూలు చేసిన సినిమాలివే అఖండ 2 సినిమా కలెక్షన్లు ఎన్ని కోట్లంటే?

Pawan Kalyan: పొలిటికల్ డ్రామాగా పవన్ కొత్త సినిమా

Author Icon By Saritha
Updated: January 2, 2026 • 1:38 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) గత కొన్నేళ్లుగా రెండు పడవల మీద ప్రయాణం సాగిస్తున్నారు. ఓవైపు ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వహిస్తూనే, మరోవైపు సినిమా షూటింగులు చేసుకుంటూ వచ్చారు. తన వల్ల నిర్మాతలు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశ్యంతోనే పవన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీలో పవన్ పాత్రకు సంబంధించిన షూటింగ్ కంప్లీట్ అవ్వడంతో, దీని తర్వాత పవన్ సినిమాల్లో కంటిన్యూ అవుతారా లేదా? అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో కొత్త ఏడాదిలో పవన్ ప్రయాణంపై అందరికీ క్లారిటీ వచ్చింది. పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పాలిటిక్స్ లో కొనసాగుతూనే సినిమాలు చేయాలని ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. ఎందుకంటే న్యూ ఇయర్ కానుకగా ఆయన కొత్త సినిమాపై అధికారిక ప్రకటన వచ్చింది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో(Surender Reddy) పవన్ హీరోగా ఓ మూవీ చేయనున్నారు. సమాజంలో ప్రజలు, రాజకీయ నాయకులు ఎలా ఉండాలి, ఎవరు ఎలా ఉంటే సమాజం బాగుంటుంది అనే అంశంపై ఈ పొలిటికల్ డ్రామా తెరకెక్కనుంది.

Read also: MTV: మూతపడిన ‘ఎంటీవీ’ మ్యూజిక్ ఛానెల్స్?

Pawan’s new film is a political drama.


Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:



AP Deputy CM Latest News in Telugu new movie Pawan Kalyan Political drama Surender Reddy Telugu cinema Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.