📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

‘అఖండ 2’ మూవీ రివ్యూ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోన్న ‘అఖండ 2’ కృతి సనన్ పై మహేష్ అభిమానుల ఆగ్రహం… వీకెండ్ బ్లాక్‌బస్టర్ ‘దురంధర్’ ‘అఖండ 2’ విడుదల వాయిదా ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘అఖండ 2’ మూవీ రివ్యూ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోన్న ‘అఖండ 2’ కృతి సనన్ పై మహేష్ అభిమానుల ఆగ్రహం… వీకెండ్ బ్లాక్‌బస్టర్ ‘దురంధర్’ ‘అఖండ 2’ విడుదల వాయిదా ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి

Telugu news: Pawan Kalyan: ప‌వన్ కళ్యాణ్ పిటిషన్‌పై హైకోర్టు కీల‌క ఆదేశాలు

Author Icon By Tejaswini Y
Updated: December 12, 2025 • 2:07 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Delhi High Court: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి మరియు ప్రముఖ నటుడు పవన్ కల్యాణ్(Pawan Kalyan) ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు మరియు ఈ-కామర్స్ వెబ్‌సైట్లలో తన వ్యక్తిగత హక్కులకు భంగం కలిగించే విధంగా అనుచిత కంటెంట్ ప్రచారంలోకి వస్తోందని ఆయన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పోస్టులను తక్షణమే తొలగించాలని, వాటిని ప్రచారం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని పవన్ తరఫు న్యాయవాది కోర్టును కోరారు.

Read Also: Akhanda 2: ‘అఖండ 2’ మూవీ రివ్యూ

High Court’s key orders on Pawan Kalyan petition

పిటిషన్ పరిశీలించిన హైకోర్టు, పవన్ కల్యాణ్ అభ్యంతరంగా భావిస్తున్న లింకులను రెండు రోజుల్లోగా సమర్పించాలని ఆదేశించింది. అలాగే, ఆయా లింకులను ఏడు రోజుల్లోగా తొలగించేలా సంబంధిత సోషల్ మీడియా(Social media) సంస్థలకు దిశానిర్దేశం జారీ చేసింది. ఈ కేసు తదుపరి విచారణను డిసెంబర్ 22కి వాయిదా వేసింది.

ఇలాంటి పిటిషన్ దాఖలు చేసిన ఇతరులు

ఈ తరహా సమస్యలపై గతంలో పలువురు సినీ ప్రముఖులు కూడా కోర్టు ద్వారం తట్టారు. వారిలో జూనియర్ ఎన్టీఆర్, నాగార్జున, మోహన్ బాబు, మంచు విష్ణు, ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్, అమితాబ్ బచ్చన్, రజనీకాంత్, శిల్పా శెట్టి, కరణ్ జోహార్, అనిల్ కపూర్‌తో పాటు ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు శ్రీశ్రీ రవిశంకర్ మరియు మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ఉన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Defamation Content Delhi High Court Pawan Kalyan Personal Rights Violation Social Media Misuse

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.