📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం స్కూల్స్ కు సంక్రాంతి సెలవులు ఖరారు ఐదేళ్లు దాటిన పిల్లలకు ఆధార్ కార్డ్ అప్డేట్ తప్పనిసరి రైతు భరోసా 15 లక్షల ఎకరాలకు బంద్ అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త చిరిగిన, మురికైన నోట్లపై ఆర్బీఐ స్పష్టత నేటి బంగారం ధరలు సంక్రాంతి పండుగ.. ఆరు ప్రత్యేక సర్వీసులు ప్రకటించిన రైల్వే భారీగా పెరిగిన ఛార్జీలు..నేటి నుంచి అమల్లోకి వాజ్‌పేయి జయంతి సందర్భంగా ప్రేరణా స్థల్‌కు ప్రధాని మోదీ శ్రీకారం ఇండిగోకు పోటీగా మూడు కొత్త ఎయిర్‌లైన్స్? దుండగుల కాల్పుల్లో మరణించిన భారత విద్యార్థి తిరువనంతపురంలో నేడు 3వ T20 అంబా విలాస్ ప్యాలెస్ సమీపంలో పేలుడు.. ఒకరు మృతి నంద్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం DRDOలో 764 ఉద్యోగాలు.. జనవరి 1 వరకు దరఖాస్తు అవకాశం జీ-మెయిల్ యూజర్‌నేమ్ మార్చుకునే అవకాశం దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం స్కూల్స్ కు సంక్రాంతి సెలవులు ఖరారు ఐదేళ్లు దాటిన పిల్లలకు ఆధార్ కార్డ్ అప్డేట్ తప్పనిసరి రైతు భరోసా 15 లక్షల ఎకరాలకు బంద్ అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త చిరిగిన, మురికైన నోట్లపై ఆర్బీఐ స్పష్టత నేటి బంగారం ధరలు సంక్రాంతి పండుగ.. ఆరు ప్రత్యేక సర్వీసులు ప్రకటించిన రైల్వే భారీగా పెరిగిన ఛార్జీలు..నేటి నుంచి అమల్లోకి వాజ్‌పేయి జయంతి సందర్భంగా ప్రేరణా స్థల్‌కు ప్రధాని మోదీ శ్రీకారం ఇండిగోకు పోటీగా మూడు కొత్త ఎయిర్‌లైన్స్? దుండగుల కాల్పుల్లో మరణించిన భారత విద్యార్థి తిరువనంతపురంలో నేడు 3వ T20 అంబా విలాస్ ప్యాలెస్ సమీపంలో పేలుడు.. ఒకరు మృతి నంద్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం DRDOలో 764 ఉద్యోగాలు.. జనవరి 1 వరకు దరఖాస్తు అవకాశం జీ-మెయిల్ యూజర్‌నేమ్ మార్చుకునే అవకాశం

Patang Movie: ‘పతంగ్‌’ మూవీ రివ్యూ

Author Icon By Saritha
Updated: December 26, 2025 • 1:40 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

నూతన తారలతో రూపొందిన (Patang Movie) ‘పతంగ్‌’ చిత్రం టీజర్‌, ట్రైలర్‌తో ఆకట్టుకుంది.. 90స్ క్లాసిక్ ‘ప్రేమదేశం’ స్టోరీకి పతంగుల పోటీ తోడైతే ఎలా ఉంటుంది? అనే ఇంట్రెస్టింగ్ పాయింట్‌తో డైరెక్టర్ ఈ కథను పిక్ చేసుకున్నట్లు అనిపిస్తుంది. మరి ఈ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించిందో చూద్దాం.

Read Also: Rukmini Vasant: రామ్‌చరణ్ సరసన ‘కాంతార’ హీరోయిన్?

కథ

హైదరాబాద్‌ పాతబస్తీలో పెరిగిన ఇద్దరు స్నేహితులు విజయ్‌ కృష్ణ అలియాస్‌ విస్కీ (వంశీ పూజిత్‌), అరుణ్‌ (ప్రణవ్‌ కౌశిక్‌) లు చిన్నప్పటి నుంచి, ప్రాణ మిత్రులు. (Patang Movie)అరుణ్‌ రిచ్‌ కిడ్‌ అయినా కూడా విస్కీతో వారి ఫ్యామిలీతో ఎంతో ఆత్మీయంగా ఉంటాడు. మొదటి చూపులోనే ఐశ్వర్య ప్రేమలో పడతాడు విస్కీ. విస్కీని కూడా ఐశ్వర్య ఇష్టపడుతుంది. అయితే ఈ సమయంలోనే అరుణ్‌ని చూసి ఇష్టపడిన ఐశ్వర్య అతని లవ్‌లో పడిపోతుంది. కొన్ని రోజులు విస్కీకి తెలియకుండా తమ ప్రేమను దాచిపెడతారు. అయితే విస్కీకి ఈ ఇద్దరి ప్రేమ గురించి తెలియడంతో ప్రాణ స్నేహితుల మధ్య గొడవలు ప్రారంభమవుతాయి. కానీ ఐశ్వర్య మాత్రం తనకు ఇద్దరంటే ప్రేమ అని చెబుతుంది. ఐశ్వర్య ఎవరికి దక్కాలి అనే విషయంపై పతంగ్‌ల పోటీ జరుగుతుంది? ఇక ఆ తరువాత జరిగిందేమిటి? విస్కీతో ప్రేమలో ఉండగానే, అరుణ్‌కు ఎలా దగ్గరైంది? చివరికి ఐశ్వర్య ఎవరికి దక్కింది? పతంగుల పోటీలో ఎవరు గెలిచారు? అనేది మిగతా కథ.

నటీనటుల పనితీరు

హీరోయిన్ ప్రీతి పగడాల ఇన్‌స్టాలో వీడియోలు చేస్తూ అందరికి సుపరిచితమైన ప్రీతి తన అమాయకత్వమైన నటనతో, కన్‌ఫ్యూజ్‌ అయ్యే అమ్మాయి పాత్రలో ఒదిగిపోయింది. తన పెర్ఫార్మెన్స్ అంత బాగుంది. అరుణ్ పాత్రలో ప్రణవ్ కౌశిక్ తన డెబ్యూ మూవీ అని ఎక్కడా అనిపించకుండా ఎమోషనల్ అండ్ కామెడీ సీన్స్‌లో అదరగొట్టాడు. వంశీ పూజిత్ తన నేచురల్ యాక్టింగ్‌తో సినిమాకి మంచి ఫ్రెష్‌నెస్‌ తీసుకొచ్చాడు. ఇక ఈ సినిమాలో మరో హైలైట్ గౌతమ్ వాసుదేవ్ మీనన్. ఆయన స్క్రీన్ మీద ఉన్నంత సేపు ఆడియన్స్ ఫుల్ ఎంజాయ్ చేస్తారు, ముఖ్యంగా ఆయన మీద వేసిన పంచ్‌లు అదిరిపోయాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Latest News in Telugu Patang movie review Premadesam Telugu News Telugu youth movie

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.