📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు

Param Sundari: పరమ్ సుందరి ట్రైల‌ర్ విడుదల

Author Icon By Sharanya
Updated: August 12, 2025 • 6:30 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హాట్ టాపిక్‌గా మారిన రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘పరమ్ సుందరి’ (Param Sundari) త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. జాన్వీ కపూర్ మరియు సిద్ధార్థ్ మల్హోత్రా జంటగా నటించిన ఈ చిత్రం ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పరచుకుంది.

Param Sundari

ట్రైలర్‌కి విశేష స్పందన

మూవీ విడుదలకు ముందుగా ప్రచార కార్యక్రమాల్లో భాగంగా విడుదల చేసిన ట్రైలర్ (Trailer) మంచి హైప్‌ను క్రియేట్ చేస్తోంది. ఒక పంజాబీ యువకుడు, మలయాళీ యువతీ మ‌ధ్య తలెత్తిన ప్రేమకథను ఆధారంగా తీసుకుని రూపొందించిన ఈ సినిమా, రొమాన్స్, కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్ల మిశ్రమంగా కనిపిస్తోంది.

టెక్నికల్ టీం & కీలక పాత్రలు

తుషార్ జలోటా దర్శకత్వం (Directed by Tushar Jalota) వహించిన ఈ చిత్రాన్ని మ్యాడాక్ ఫిలిమ్స్ పతాకంపై దినేశ్ విజన్ నిర్మిస్తున్నారు. సినిమాలో సంజయ్ కపూర్, మంజ్యోత్ సింగ్, రెంజి పనికర్ వంటి నటులు ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. నటీనటుల అభినయంతో పాటు విజువల్స్ కూడా ఆకట్టుకునేలా ఉన్నాయి.

జాన్వీ తెలుగు సినిమాల్లో ఎంట్రీ

ఇటీవల జాన్వీ కపూర్ టాలీవుడ్‌లోనూ అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ‘దేవర’ సినిమాతో ఎన్టీఆర్ సరసన తెరపై మెరిసిన జాన్వీ, ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో కలిసి ‘పెద్ది’ చిత్రంలో నటిస్తోంది.

‘పరమ్ సుందరి’ (Param Sundari) మూవీ ఈ నెల 29న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది. ట్రైలర్‌కు వచ్చిన స్పందన దృష్ట్యా సినిమా పై అంచనాలు మరింత పెరిగాయి. బాలీవుడ్ ప్రేక్షకులకే కాదు, దేశవ్యాప్తంగా సినిమా ప్రేమికుల దృష్టిని ఆకర్షించేలా కనిపిస్తోంది.

Read hindi news:hindi.vaartha.com

Read also:

https://vaartha.com/ramgopal-varma-attends-police-inquiry-in-ongole/cinema

Bollywood Movie Breaking News Janhvi Kapoor latest news Param Sundari Param Sundari Trailer Romantic Comedy Sidharth Malhotra Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.