📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’ ఈ ఏడాది 500 కోట్లు వసూలు చేసిన సినిమాలివే అఖండ 2 సినిమా కలెక్షన్లు ఎన్ని కోట్లంటే? ఓటీటీలోకి రాజు వెడ్స్ రాంబాయి’ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ ‘అఖండ 2’ మూవీ రివ్యూ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోన్న ‘అఖండ 2’ ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’ ఈ ఏడాది 500 కోట్లు వసూలు చేసిన సినిమాలివే అఖండ 2 సినిమా కలెక్షన్లు ఎన్ని కోట్లంటే? ఓటీటీలోకి రాజు వెడ్స్ రాంబాయి’ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ ‘అఖండ 2’ మూవీ రివ్యూ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోన్న ‘అఖండ 2’

Latest News: Paradha Movie – ఓటీటీలోకి పరదా మూవీ

Author Icon By Anusha
Updated: September 12, 2025 • 3:05 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

సినీ రంగంలో బిజీ హీరోయిన్‌గా గుర్తింపు పొందిన మలయాళ భామ అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో ముందుకు సాగుతున్నారు. ఈ ఏడాది ఆమె నాలుగు సినిమాలతో ప్రేక్షకులను పలకరించడం విశేషం. తాజాగా ఆమె నటించిన రెండు సినిమాలు ఒకేసారి థియేటర్లలో, అలాగే ఓటీటీలో విడుదల కావడంతో అభిమానుల్లో చర్చనీయాంశమైంది.

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ (Bellamkonda Sai Srinivas) సరసన అనుపమ నటించిన కిష్కింధపురి చిత్రం (Kishkindhapuri movie) ఈరోజు శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. మంచి అంచనాలు మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మాస్ అండ్ క్లాస్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనే ఆశలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు, గతంలో థియేటర్లలో పెద్దగా కలెక్షన్లు సాధించలేకపోయిన పరదా మూవీ అనుకోకుండా డిజిటల్ ప్లాట్‌ఫార్మ్‌ (Digital platform) లోకి వచ్చేసింది.

Paradha Movie

పరదా సినిమా అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా

అనుపమ పరమేశ్వరన్‌ ప్రధాన పాత్రలో ప్రవీణ్‌ కండ్రేగుల దర్శకత్వం (Directed by Praveen Kandregula) లో రూపొందిన చిత్రం ‘పరదా’. ఇందులో దర్శన రాజేంద్రన్, సంగీత, రాగ్ మయూర్ కీలక పాత్రల్లో నటించారు. ఆగస్టు 22న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. బాక్సాఫీస్ దగ్గర మినిమమ్ ఓపెనింగ్స్ కూడా రాబట్టలేకపోయింది.’పరదా’ సినిమా అమెజాన్‌ ప్రైమ్‌ (‘Paradha’ movie on Amazon Prime) వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది.

ఎలాంటి అనౌన్స్ మెంట్ లేకుండా సైలెంట్‌గా డిజిటల్ ఫ్లాట్ ఫామ్ లోకి వచ్చేసింది. తెలుగుతో పాటుగా మలయాళంలో ఇది అందుబాటులో ఉంది. థియేట్రికల్ రిలీజ్ చేయబడిన 3 వారాల్లోనే ఈ సినిమా ఓటీటీలోకి రావడం గమనార్హం. ఓవైపు థియేటర్లలో అనుపమ ‘కిష్కింధపురి’ సినిమా పాజిటివ్ టాక్ తో నడుస్తుంటే, మరోవైపు ‘పరదా’ చిత్రం ఓటీటీలో సందడి చేస్తోంది.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/anushka-anushka-says-goodbye-to-social-media/cinema/actress/545850/

Anupama Parameswaran bellamkonda sai sreenivas Breaking News busy schedule Kiskindhapuri latest news Malayalam Actress multiple films Parada Telugu News theatrical release

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.