📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు వీధి వ్యాపారులకు గుడ్‌న్యూస్ సోషల్ మీడియాలో మైనర్లకు నిషేధం రేషన్ బియ్యంతోపాటు 5 రకాల సరుకులు మహాజాతర కోసం ట్రాఫిక్ ప్రణాళిక వరుసగా 3 రోజులు సెలవులు మెట్రోకు స్కైవాక్‌లు ఈ రోజు బంగారం ధరలు ఆధార్ కార్డు పోయిందా..? ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత WHO నుంచి వైదొలిగిన అమెరికా ఆస్కార్‌ నామినేషన్స్‌ CBIలో 350 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల 859 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల 16 నాన్-టీచింగ్, 10 టీచింగ్ పోస్టుల భర్తీ రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు వీధి వ్యాపారులకు గుడ్‌న్యూస్ సోషల్ మీడియాలో మైనర్లకు నిషేధం రేషన్ బియ్యంతోపాటు 5 రకాల సరుకులు మహాజాతర కోసం ట్రాఫిక్ ప్రణాళిక వరుసగా 3 రోజులు సెలవులు మెట్రోకు స్కైవాక్‌లు ఈ రోజు బంగారం ధరలు ఆధార్ కార్డు పోయిందా..? ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత WHO నుంచి వైదొలిగిన అమెరికా ఆస్కార్‌ నామినేషన్స్‌ CBIలో 350 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల 859 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల 16 నాన్-టీచింగ్, 10 టీచింగ్ పోస్టుల భర్తీ

Palash Muchhal: రూ.10 కోట్ల దావా వేసిన స్మృతి మాజీ ప్రియుడు

Author Icon By Anusha
Updated: January 25, 2026 • 12:46 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఇండియన్ స్టార్ బ్యాట‌ర్‌ స్మృతి మంధాన మాజీ ప్రియుడు, ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు పలాష్ ముచ్చల్ (Palash Muchhal), మంధాన స్నేహితుడు, నిర్మాత విజ్ఞాన్ మానె కు పరువు నష్టం నోటీసులు పంపారు. తప్పుడు ఆరోపణలతో తన పరువుకు భంగం కలిగించారంటూ రూ.10 కోట్లకు తన లాయర్ ద్వారా నోటీసులు పంపించారు. ఉద్దేశపూర్వకంగా తన పరువుకు నష్టం కలిగించే ప్రయత్నం చేస్తున్నారని మానెపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read Also: Sarvam Maya Movie: ఈ నెల 30 నుంచి ఓటీటీలోకి ‘సర్వంమాయా’

చట్టపరమైన చర్యలు

ఇటీవల విద్యన్ మానే సంచలన ఆరోపణలు చేశారు, ఒక సినిమా ప్రాజెక్ట్ పేరుతో పలాష్ తన వద్ద రూ. 40 లక్షలు తీసుకుని మోసం చేశాడని, అంతేకాకుండా టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధానతో జరగాల్సిన పెళ్లి క్యాన్సల్ కావడానికి పలాష్ ప్రవర్తనే కారణమని ఆరోపించాడు. పలాష్ మరో మహిళతో దొరికిపోయాడని,

Palash Muchhal: Smriti’s ex-boyfriend files Rs. 10 crore lawsuit

ఆ సమయంలో మహిళా క్రికెటర్లు అతడిని చితకబాదారని అందుకే స్మృతి పెళ్లిని క్యాన్సిల్ చేసుకుంద‌ని అత‌డు ఆరోపించాడు.అయితే ఈ ఆరోపణలను పలాష్ ముచ్చల్ పూర్తిగా కొట్టిపారేస్తూ తన లాయర్ శ్రేయాన్ష్ మిథారే ద్వారా లీగల్ నోటీసులు పంపారు. ఈ వ్యాఖ్యలు పూర్తిగా అవాస్తవమని, కేవలం తన ప్రతిష్టను దెబ్బతీసేందుకే ఇలాంటి కుట్రలు చేస్తున్నారని పలాష్ మండిపడ్డారు. తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

latest news Palash Muchhal Smriti Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.