📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

నేడు శ్రీలంకతో, భారత మహిళల జట్టు 5వ T20 టీ20ల్లో హర్మన్, షెఫాలీ రికార్డులు తిరువనంతపురంలో నేడు 3వ T20 షెఫాలీ వర్మ అరుదైన రికార్డు నేటి నుంచి విజయ్ హజారే ట్రోఫీ ప్రారంభం నేడు విశాఖలో ఉమెన్స్ రెండో టీ20 శ్రీలంకపై టీమిండియా ఘనవిజయం నేడు T20 ప్రపంచ కప్ టీం ప్రకటన టీ20 సిరీస్ టీమిండియాదే నేడే 5వ T20 నేడు శ్రీలంకతో, భారత మహిళల జట్టు 5వ T20 టీ20ల్లో హర్మన్, షెఫాలీ రికార్డులు తిరువనంతపురంలో నేడు 3వ T20 షెఫాలీ వర్మ అరుదైన రికార్డు నేటి నుంచి విజయ్ హజారే ట్రోఫీ ప్రారంభం నేడు విశాఖలో ఉమెన్స్ రెండో టీ20 శ్రీలంకపై టీమిండియా ఘనవిజయం నేడు T20 ప్రపంచ కప్ టీం ప్రకటన టీ20 సిరీస్ టీమిండియాదే నేడే 5వ T20

Latest News: Palash Muchhal: స్మృతితో పెళ్లి రద్దుపై స్పందించిన పలాశ్ ముచ్చల్..

Author Icon By Anusha
Updated: December 7, 2025 • 3:30 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

నవంబర్ 23న స్మృతి మంధాన, పలాశ్ ముచ్చల్‌ (Palash Muchhal) వివాహం జరగాల్సి ఉంది. అయితే వివాహానికి కొన్ని గంటల ముందు స్మృతి మంధాన తండ్రి ఆస్పత్రి పాలయ్యారు. ఆ తర్వాతపలాశ్‌ ముచ్చల్ సైతం అస్వస్థతకు గురయ్యారు. దీంతో వివాహాన్ని వాయిదా వేసుకున్నారు. అయితే ఆ తర్వాత స్మృతి మంధాన (Smriti Mandhana) తన పెళ్లి వేడుకల ఫోటోలను సోషల్ మీడియా అకౌంట్ల నుంచి తొలగించటంతో పలు ఊహాగానాలు తెరపైకి వచ్చాయి. 

Read Also:  Smriti Mandhana: నా పెళ్లి క్యాన్సిల్ అయ్యింది: స్మృతి

ముందుకు సాగాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు

ఈ నేపథ్యంలో, సంగీత దర్శకుడు, ఫిల్మ్ మేకర్ పలాశ్ ముచ్చల్ (Palash Muchhal) స్పందించారు. తన పర్సనల్ రిలేషన్‌షిప్ ముగించాలనే నిర్ణయానికి వచ్చినట్లు సోషల్ మీడియాలో అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు ఇన్‌స్టాలో ఎమోషనల్ స్టోరీ రాసుకొచ్చారు. జీవితంలో ముందుకు సాగడానికి.. వ్యక్తిగత సంబంధాల నుంచి బయటకు వస్తున్నానంటూ ఇన్‌స్టా స్టోరీ షేర్ చేశారు. నిరాధారమైన రూమర్ల గురించి ప్రజలు స్పందించిన విధానం తనకు చాలా కష్టంగా తోచిందన్న పలాశ్ ముచ్చల్.. గాసిప్ ఆధారంగా ఒకరిపై నిర్ణయానికి రావడం మానుకోవాలని ప్రజలకు సూచించారు.

Palash Muchhal reacts to the cancellation of his marriage with Smriti Mandhana..

మన మాటలు ఎంతలా గాయపరుస్తాయనేదీ మనం అసలు ఊహించలేమని రాసుకొచ్చారు. ప్రస్తుతం తన జీవితంలోనే అత్యంత క్లిష్టమైన దశలో ఉన్నానన్న ముచ్చల్.. ఈ దశను ఎదుర్కొంటానని రాసుకొచ్చారు. మరోవైపు తన గురించి ఆన్‌లైన్‌లో తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటానని పలాశ్ ముచ్చల్ హెచ్చరించారు. ఈ కష్ట సమయంలో తనకు అండగా నిలిచిన వారికి ధన్యవాదాలు తెలియజేశారు.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

latest news Palash Muchhal Smriti Mandhana Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.