థియేటర్లలో సందడి చేసిన సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఇప్పుడు ఓటీటీ వేదికలపై ప్రేక్షకులను అలరిస్తున్నాయి. తాజాగా నవంబర్ 21న థియేటర్లలో విడుదలై మంచి విజయం సాధించిన చిత్రం ‘రాజు వెడ్స్ రాంబాయి’ ఇప్పుడు ఈటీవీ విన్ (ETV Win) లో స్ట్రీమింగ్‌కు వచ్చింది. ప్రియదర్శి, ఆనంది నటించిన ‘ప్రేమంటే’ నెట్‌ఫ్లిక్స్ (Netflix) లో స్ట్రీమింగ్ అవుతోంది.
Read Also: Chiranjeevi: న్యూ లుక్‌లో మెగాస్టార్ చిరంజీవి

వెబ్ సిరీస్‌లు
క్రాంత్, చాందినీ చౌదరి నటించిన ‘సంతాన ప్రాప్తిరస్తు’ అమెజాన్ ప్రైమ్ (Amazon Prime), జియో హాట్‌స్టార్ (Jio Hotstar) లలో విడుదలైంది. వరుణ్ సందేష్ నటించిన వెబ్ సిరీస్ ‘నయనం’ కూడా జీ5 (ZEE 5) లో శుక్రవారం నుంచి అందుబాటులోకి వచ్చింది. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జియో హాట్‌స్టార్, జీ5 వేదికలుగా పలు ఇతర చిత్రాలు, వెబ్ సిరీస్‌లు కూడా స్ట్రీమింగ్ అవుతున్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: