📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు

OTT Super Hero Film: తెలుగులో ఓటీటీలోకి రానున్న రూ.11వేల కోట్ల వసూళ్ల సూపర్ హీరో మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే

Author Icon By Divya Vani M
Updated: October 22, 2024 • 7:17 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హాలీవుడ్ సూపర్ హీరో చిత్రం ‘డెడ్‌పూల్ & వోల్వరైన్’ బాక్సాఫీస్‌ను కంపించేసింది ఈ మార్వెల్ కామిక్ ఆధారిత చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా విశేషమైన కలెక్షన్లు నమోదయ్యాయి ఈ సినిమా జూలై 26 వ తేదీన థియేటర్లలో విడుదలైంది భారత్‌లోనూ ఈ చిత్రానికి మంచి స్పందన లభించింది ప్రస్తుతం కొన్ని ఓటీటీల్లో రెంటల్ పద్ధతిలో ఈ చిత్రం అందుబాటులో ఉంది అయితే ఇండియాలో రెగ్యులర్ స్ట్రీమింగ్ కోసం డెడ్‌పూల్ & వోలవరైన్’ సిద్ధం అవుతోంది ప్రేక్షకులు ‘డెడ్‌పూల్ & వోలవరైన్’ని రెంటల్ లేకుండా ఎప్పుడు చూడగలరో అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఈ క్రమంలో ఈ మూవీ రెగ్యులర్ స్ట్రీమింగ్ తేదీ ఇటీవల రూమర్లు వస్తున్నాయి.

నవంబర్ 3వ తేదీన డిస్నీ హాట్‌స్టార్ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో ‘డెడ్‌పూల్ & వోలవరైన్’ స్ట్రీమింగ్‌కి రానుందని సమాచారం ఈ చిత్రాన్ని ఇంగ్లిష్‌తో పాటు తెలుగు హిందీ తమిళ భాషల్లో అందుబాటులో ఉంచనున్నట్లు వెల్లడించారు అయితే స్ట్రీమింగ్ తేదీపై హాట్‌స్టార్ నుంచి అధికారిక ప్రకటన రానుంది ‘డెడ్‌పూల్ & వోల్వరిన్’ సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియో మరియు యాపిల్ టీవీ లో రెంటల్ పద్ధతిలో అందుబాటులో ఉంది అయితే డిస్నీ హాట్‌స్టార్‌లో రెగ్యులర్ స్ట్రీమింగ్ ద్వారా ఈ మూవీని చూడవచ్చు దీంతో హాట్‌స్టార్ సబ్‌స్క్రైబర్లందరూ ఈ సినిమాను ఉచితంగా చూడగలరు డెడ్‌పూల్ & వోలవరైన్ సినిమా బాక్సాఫీస్ వద్ద పూర్తి క్రేజ్‌తో విడుదలైంది ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 1.33 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 11 వేల కోట్లు) వసూలు చేసింది. తొలి మూడు రోజుల్లోనే ఈ చిత్రం సుమారు 3 వేల కోట్లు ఆర్జించింది ఆ తర్వాత కూడా ఈ చిత్రం మంచి వసూళ్లు సాధించింది

ఫ్యూరియోసా ఏ మ్యాడ్‌ మ్యాక్స్ సాగా చిత్రం జియోసినిమా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో అక్టోబర్ 23 వ తేదీన రెగ్యులర్ స్ట్రీమింగ్‌కు రానుంది ఈ చిత్రం ఇంగ్లిష్ తెలుగు, హిందీ, తమిళ కన్నడ బెంగాలీ మరాఠీ భాషల్లో అందుబాటులో ఉంటుంది జూలైలో విడుదలైన ఈ హాలీవుడ్ యాక్షన్ మూవీ మోస్తరు కలెక్షన్లు పొందింది క్రిస్ హేమ్‌స్వర్థ్ మరియు అన్య టేలర్ జాయ్ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించారు జార్జ్ మిల్లర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అక్టోబర్ 23 నుంచి జియోసినిమాలో చూడవచ్చు ఈ విధంగా డెడ్‌పూల్ & వోలవరైన్ మరియు ఫ్యూరియోసా వంటి హాలీవుడ్ చిత్రాలు ప్రేక్షకులను మరింత ఆకర్షించడానికి సిద్ధమవుతున్నాయి!

ActionMovies AnyaTaylorJoy BoxOfficeCollection ChrisHemsworth DisneyPlusHotstar Furiosa GeorgeMiller Hollywood HollywoodAction HughJackman JioCinema MadMaxSaga MarvelCinematicUniverse MarvelMovies MarvelStudios MovieRelease OTTRelease RyanReynolds StreamingRelease SuperheroMovies VDeadpoolAndWolverine

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.