📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం ఈరోజు బంగారం ధరలు అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం ఈరోజు బంగారం ధరలు అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం

Oscars 2026: నెక్స్ట్ రౌండ్కి దూసుకెళ్లిన ‘హోమ్ బౌండ్

Author Icon By Tejaswini Y
Updated: January 6, 2026 • 11:03 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారతీయ సినిమాకు గర్వకారణం..

భారతీయ సినిమా ప్రస్థానానికి మరో గొప్ప గుర్తింపుగా ‘హోమ్ బౌండ్’ ఆస్కార్(Oscars 2026) ప్రయాణంలో ముందడుగు వేసింది. 98వ అకాడమీ అవార్డులలో ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ (International feature film) విభాగంలో ఇప్పటికే టాప్–15 చిత్రాల్లో స్థానం దక్కించుకున్న ఈ చిత్రం, తాజాగా తదుపరి దశ ఓటింగ్‌కు అర్హత సాధించడం విశేషం. దీంతో ఆస్కార్ నామినేషన్ దిశగా ఈ మూవీ ఆశలు మరింత బలపడ్డాయి. జనవరి 22న అకాడమీ అవార్డుల నామినేషన్లను అధికారికంగా ప్రకటించనున్నారు.

Read also: Kalyani Priyadarshan: రణ్‌వీర్ సింగ్ తో జోడి కట్టనున్న కళ్యాణి?

సినిమా విడుదలైనప్పటి నుంచి కథ, నటన, భావోద్వేగాలపై ప్రేక్షకులు, విమర్శకుల ప్రశంసలు కురిపిస్తున్నారు. ముఖ్యంగా సామాన్య యువత ఆశలు, కలలు, వాటిని సాధించే క్రమంలో ఎదురయ్యే అడ్డంకులను సహజమైన కథనంతో చూపించిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అంతర్జాతీయ వేదికలపై కూడా ఈ సినిమా భారతీయ సామాజిక వాస్తవాలను సున్నితంగా ఆవిష్కరించిందని ప్రశంసలు అందుకుంటోంది.

Oscars 2026: ‘Homebound’ advances to the next round

ఈ చిత్రంలో జాన్వీ కపూర్(Janhvi Kapoor), ఇషాన్ ఖట్టర్, విశాల్ జెత్వా ప్రధాన పాత్రల్లో నటించి తమ నటనతో ఆకట్టుకున్నారు. పోలీస్ అవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్న ఇద్దరు సన్నిహిత స్నేహితులు ఆ ప్రయాణంలో ఎదుర్కొనే వ్యక్తిగత, సామాజిక సవాళ్లే కథకు కేంద్రబిందువుగా నిలుస్తాయి. భావోద్వేగాలు, వాస్తవికత, ఆశయాల మేళవింపుతో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను ఆలోచింపజేసే ప్రయత్నం చేసింది. ఆస్కార్ రేస్‌లో ‘హోమ్ బౌండ్’ అడుగుపెట్టడం భారతీయ సినిమాకు మరో అంతర్జాతీయ గుర్తింపుగా సినీ వర్గాలు అభివర్ణిస్తున్నాయి. నామినేషన్ జాబితాలో చోటు దక్కితే, భారతీయ చిత్రసీమకు ఇది మరింత గర్వకారణంగా నిలుస్తుందని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

Bollywood News Breaking News in Telugu Google News in Telugu home bound movie Indian Film Oscars International Feature Film Janhvi Kapoor Movie Oscars 2026

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.