📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఆస్కార్‌ నామినేషన్స్‌ సంక్రాంతి బరిలో అయిదు చిత్రాలు టాలీవుడ్ లో అక్షయ్ ఖన్నా ఎంట్రీ ప్రభాస్ ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ చూసారా? ‘టాక్సిక్’ నుంచి న‌య‌న‌తార‌ ఫస్ట్ లుక్ విడుదల ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’ ఆస్కార్‌ నామినేషన్స్‌ సంక్రాంతి బరిలో అయిదు చిత్రాలు టాలీవుడ్ లో అక్షయ్ ఖన్నా ఎంట్రీ ప్రభాస్ ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ చూసారా? ‘టాక్సిక్’ నుంచి న‌య‌న‌తార‌ ఫస్ట్ లుక్ విడుదల ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’

Oscar Nominations 2026: ఆస్కార్‌ నామినేషన్స్‌..‘సిన్నర్స్’ సరికొత్త రికార్డు

Author Icon By Anusha
Updated: January 23, 2026 • 11:07 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ప్రపంచవ్యాప్తంగా సినిమా రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే అవార్డుల్లో ఆస్కార్ అవార్డులు (Oscar Nominations 2026) ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంటాయి. ప్రతి సంవత్సరం ఈ అవార్డుల కోసం వందలాది సినిమాలు పోటీపడుతుంటాయి. కాగా ఈ ఏడాది (Oscar Nominations 2026) ఆస్కార్ అవార్డుల కౌంట్‌డౌన్ పూర్తయ్యింది. ఈఏడాది నామినేట్ అయినా సినిమాల లిస్ట్ విడుదలైంది.ఈ ఏడాది నామినేషన్లలో రేయాన్ కూగ్లర్ దర్శకత్వం వహించిన ‘సిన్నర్స్‌’ చిత్రం సరికొత్త చరిత్ర సృష్టించింది. ఏకంగా 16 విభాగాల్లో నామినేషన్లు దక్కించుకుని, గతంలో ‘టైటానిక్’, ‘లా లా ల్యాండ్’ పేరిట ఉన్న 14 నామినేషన్ల రికార్డును బ్రేక్ చేసింది.

Read Also: Dhurandhar Movie: ఓటీటీలోకి ‘ధురంధర్’ ఎప్పుడంటే?

బెస్ట్ పిక్చర్:

  1. బగోనియా 2.ఎఫ్‌-1 3.ఫ్రాంకిన్‌స్టన్‌ 4.హ్యామ్‌నెట్‌ 5.మార్టీ సుప్రీం 6.వన్‌ బ్యాటిల్‌ ఆఫ్టర్‌ అనదర్‌ 7.ది సీక్రెట్‌ ఏజెంట్‌ 8.సెంటిమెంటల్‌ వాల్యూ 9.సిన్నర్స్ 10.ట్రైన్‌ డ్రీమ్స్‌.

బెస్ట్ డైరెక్టర్ నామినేషన్స్ లో..

1. పాల్ థామస్ ఆండర్సన్ 2. రయాన్ కూగ్లర్ 3.  జోష్ సాఫ్డీ 4. జోచిమ్ ట్రైయర్ 5. క్లోయి జావ్

Oscar nominations 2026..‘Sinners’ sets new record

బెస్ట్ యాక్టర్స్

1. జెస్సీ బక్లీ 2. రోజ్ బైర్న్ 3. కేట్ హడ్సన్ 4. రెనేట్ రీన్స్‌వే 5. ఎమ్మా స్టోన్

 బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్..

1. స్టెల్లాన్ స్కార్స్‌గార్డ్ (సెంటిమెంటల్ వాల్యూ) 2. జాకబ్ ఎలోర్డి (ఫ్రాంకెన్‌స్టైన్) 3. బెనిసియో డెల్ టోరో (వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్) 4. సీన్ పెన్ (వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్) 5. డెల్‌రాయ్ లిండో (సిన్నర్స్)

బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్స్..

1. టెయానా టేలర్ (వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్) 2. ఎమీ మాడిగన్ (వెపన్స్) 3. ఇంగా ఇబ్స్‌డాటర్ లిల్లీస్ (సెంటిమెంటల్ వాల్యూ) 4. వున్మీ మొసాకు (సిన్నర్స్) 5. ఎల్లీ ఫానింగ్ (సెంటిమెంటల్ వాల్యూ)

బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే

1. బ్లూ మూన్ 2. ఇట్ వస్ జస్ట్ యాన్ యాక్సిడెంట్ 3. మార్టీ సుప్రీం 4. సెంటిమెంటల్ వాల్యూ 5.  సిన్నర్స్

బెస్ట్ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే

1. బొగోనియా 2. ఫ్రాంకెన్‌స్టైన్ 3. హ్యామ్‌నెట్ 4. వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ 5. ట్రైన్ డ్రీమ్స్

బెస్ట్ యానిమేటెడ్ షార్ట్ ఫిలిం

1.  బటర్‌ఫ్లై (Butterfly) 2.  ఫరెవర్ గ్రీన్ (Forever Green) 3. ది గర్ల్ హూ క్రైడ్ పెర్ల్స్ (The Girl Who Cried Pearls) 4. రిటైర్మెంట్ ప్లాన్ (Retirement Plan) 5. ది త్రీ సిస్టర్స్ (The Three Sisters)

బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిలిం

1.బుచర్స్ స్టెయిన్ (Butcher’s Stain) 2.  ఎ ఫ్రెండ్ ఆఫ్ డొరోతీ (A Friend of Dorothy) 3.  జేన్ ఆస్టెన్స్ పీరియడ్ డ్రామా (Jane Austen’s Period Drama) 4.  ది సింగర్స్ (The Singers) 5.  టూ పీపుల్ ఎక్స్‌ఛేంజింగ్ సలైవా (Two People Exchanging Saliva)

బెస్ట్ డాక్యుమెంట్రీ షార్ట్ ఫిలిం

1. ఆల్ ది ఎల్టీ రూమ్స్ 2. ఆర్మ్డ్ ఓన్లీ విత్ ఎ కెమెరా: ది లైఫ్ అండ్ డెత్ ఆఫ్ బ్రెంట్ రెనాడు 3. చిల్డ్రన్ నో మోర్: “వర్ అండ్ ఆర్ గాన్” 4. ది డెవిల్ ఈజ్ బిజీ 5. పర్ఫెక్ట్‌లీ ఎ స్ట్రేంజ్‌నెస్

బెస్ట్ ఇంటెర్నేష్నల్ ఫ్యూచర్ ఫిలిం

1.ది సీక్రెట్ ఏజెంట్ 2. సెంటిమెంటల్ వాల్యూ 3.  సిరత్ (Sirāt) 4. ఇట్ వస్ జస్ట్ యాన్ యాక్సిడెంట్ 5. ది వాయిస్ ఆఫ్ హింద్ రజాబ్

బెస్ట్ ఒరిజినల్ స్కోర్

1. బొగోనియా 2. ఫ్రాంకెన్‌స్టైన్ 3. హ్యామ్‌నెట్ 4. వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ 5. సిన్నర్స్

బెస్ట్ ఒరిజినల్ సాంగ్

1. డియర్ మీ (డయాన్ వారెన్: రెలెంట్‌లెస్) 2. గోల్డెన్ (కే-పాప్ డెమోన్ హంటర్స్) 3. ఐ లైడ్ టు యు (సిన్నర్స్) 4. స్వీట్ డ్రీమ్స్ ఆఫ్ జాయ్ (వివా వెర్డి!) 5. ట్రైన్ డ్రీమ్స్ (ట్రైన్ డ్రీమ్స్)

బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్

1. ఎఫ్ 1 (F1) 2. అవతార్: ఫైర్ అండ్ యాష్ (Avatar: Fire & Ash) 3. ది లాస్ట్ బస్ (The Lost Bus) 4. సిన్నర్స్ (Sinners) 5. జురాసిక్ వరల్డ్ రీబర్త్ (Jurassic World Rebirth)

బెస్ట్ మేకప్ అండ్ హెయిర్ స్టైలింగ్

1. ఫ్రాంకెన్‌స్టైన్ 2. ది అగ్లీ స్టెప్‌సిస్టర్ 3. సిన్నర్స్ 4. ది స్మాషింగ్ మెషీన్ 5. కోకుహో (Kokuho)

బెస్ట్ కాస్టింగ్  (కొత్త విభాగం)

1. హ్యామ్‌నెట్ 2. సిన్నర్స్ 3. ది సీక్రెట్ ఏజెంట్ 4. వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ 5. మార్టీ సుప్రీం

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Academy Awards latest news Oscar Awards Oscar Nominations 2026 Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.