हिन्दी | Epaper
రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్ రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్ రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్ రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్

Nithya Menen: పెళ్ళికి వెళ్ళాయారా..! ఎట్టకేలకు బ్యాచ్‌లర్ లైఫ్‌కు నిత్యా బై బై.. వరుడు ఎవరంటే..!

Divya Vani M
Nithya Menen: పెళ్ళికి వెళ్ళాయారా..! ఎట్టకేలకు బ్యాచ్‌లర్ లైఫ్‌కు నిత్యా బై బై.. వరుడు ఎవరంటే..!

సినీ పరిశ్రమలో ప్రతిభావంతులైన నిత్యామీనన్ మంచి గుర్తింపు పొందిన ముద్దుగుమ్మగా ఉన్నారు ఈ యువతీ తన అందం నటనతో కూర్చిన పాత్రలకు ప్రాధాన్యతనిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు నిత్యామీనన్ టాలీవుడ్ కు పరిచయం అయిన సినిమా అలా మొదలైంది నేచురల్ స్టార్ నాని సరసన నటించిన ఈ చిత్రం ద్వారా తెలుగులో తొలి అడుగులు వేసి ప్రేక్షకుల మనసు దోచేసింది ఆ తర్వాత వరుసగా చేసిన చిత్రాలతో ఆమె తన నటనను ప్రదర్శిస్తూ తనలోని సింగర్‌ని కూడా ముస్తాబుచేసింది కొన్ని పండితమైన పాటల్లో ఆమె స్వరాన్ని అందించిన ఈ ముద్దుగుమ్మ తెలుగుతో పాటు తమిళ చిత్రాలలో కూడా చురుకుగా నటిస్తోంది.

ఆమె చేసిన పాత్రకు సంబంధించిన ఆసక్తి కూడా పెరిగింది ఇదే సమయంలో నిత్యామీనన్ కన్నడ తమిళ మలయాళ భాషలలో సుమారు యాభై చిత్రాలకు పైగా నటించారు అలా మొదలైంది తర్వాత సెగ 180 వంటి చిత్రాలు ఆమెకు పెద్ద విజయం ఇవ్వలేదు కానీ ఇష్క్ చిత్రంతో నితిన్ సరసన వచ్చిన హిట్ ఆమె కెరీర్‌ను గట్టిగా అబ్యుదయానికి తీసుకువెళ్లింది తర్వాత మళ్లీ నితిన్‌తో కలిసి చేసిన గుండెజారి గల్లంతయ్యింది కూడా మరో విజయాన్ని అందించింది తెలుగు తమిళ భాషల్లో వరుసగా సినిమాలు చేస్తూ ఇటీవల పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన భీమ్లానాయక్ లో కూడా మెరిసింది.

ఇటీవల నిత్యామీనన్ జాతీయ అవార్డు అందుకుంది ధనుష్ తో కలిసి నటించిన తిరు చిత్రంలో ఉత్తమ నటిగా ఆమె ఈ గౌరవాన్ని పొందారు అయితే నిత్యామీనన్ పెళ్లి గురించి ఇటీవల వచ్చిన వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా చర్చనీయాంశమయ్యాయి కోలీవుడ్‌లో జరుగుతున్న టాక్ ప్రకారం ఆమె తమిళ స్టార్ హీరోతో పెళ్లి చేసుకోబోతున్నారని చెబుతున్నారు గతంలోనూ ఆమె పెళ్లి గురించి కొన్ని ఊహాగానాలు వినిపించాయి కానీ ఇప్పుడు మళ్లీ ఈ టాపిక్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది త్వరలోనే ఆమె పెళ్లి గురించి ఒక అధికారిక ప్రకటన కూడా చేయనున్నారని సమాచారం అయితే ఆ స్టార్ హీరో ఎవరో ఇంకా వెల్లడించలేదు వీటన్నిటిలో నిజమెంత అన్నది తెలియాల్సి ఉంది

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

హాలీవుడ్ నటుడు క్యారీ-హిరోయుకి తగావా ఇకలేరు

హాలీవుడ్ నటుడు క్యారీ-హిరోయుకి తగావా ఇకలేరు

‘అఖండ 2’ వాయిదా బాలయ్య సినిమా ఇంపాక్ట్ ఎలా ఉంటుంది?

‘అఖండ 2’ వాయిదా బాలయ్య సినిమా ఇంపాక్ట్ ఎలా ఉంటుంది?

‘స్పిరిట్’ షూటింగ్ కు బ్రేక్

‘స్పిరిట్’ షూటింగ్ కు బ్రేక్

సినిమాను ప్రాణంగా ప్రేమించే వ్యక్తి ఏవీఎం శరవణన్: రజినీకాంత్

సినిమాను ప్రాణంగా ప్రేమించే వ్యక్తి ఏవీఎం శరవణన్: రజినీకాంత్

సమంత–రాజ్ వెడ్డింగ్ హైలైట్స్

సమంత–రాజ్ వెడ్డింగ్ హైలైట్స్

8 గంటల వర్క్ వివాదంపై స్పందించిన రానా

8 గంటల వర్క్ వివాదంపై స్పందించిన రానా

బాలీవుడ్ మీద దుల్కర్ సల్మాన్ షాక్ కామెంట్స్

బాలీవుడ్ మీద దుల్కర్ సల్మాన్ షాక్ కామెంట్స్

వైరల్ అవుతున్న సమంత వెడ్డింగ్ రింగ్ ఖరీదు ఎంతంటే?

వైరల్ అవుతున్న సమంత వెడ్డింగ్ రింగ్ ఖరీదు ఎంతంటే?

నిజాయితీగా నటిస్తే ప్రేక్షకులు ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు: చైతన్య

నిజాయితీగా నటిస్తే ప్రేక్షకులు ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు: చైతన్య

కులతత్వమే నా ప్రధాన శత్రువు: కమల్ హాసన్

కులతత్వమే నా ప్రధాన శత్రువు: కమల్ హాసన్

స్పిరిట్ తర్వాత ప్రభాస్‌కు లాంగ్ బ్రేక్? హైదరాబాద్ షెడ్యూల్ పూర్తయిన తర్వాత విశ్రాంతికి ప్లాన్!…

స్పిరిట్ తర్వాత ప్రభాస్‌కు లాంగ్ బ్రేక్? హైదరాబాద్ షెడ్యూల్ పూర్తయిన తర్వాత విశ్రాంతికి ప్లాన్!…

ప్ర‌భాస్‌ మరో ఆరు నెలలు కనిపించరా?

ప్ర‌భాస్‌ మరో ఆరు నెలలు కనిపించరా?

📢 For Advertisement Booking: 98481 12870