📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఆస్కార్‌ నామినేషన్స్‌ సంక్రాంతి బరిలో అయిదు చిత్రాలు టాలీవుడ్ లో అక్షయ్ ఖన్నా ఎంట్రీ ప్రభాస్ ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ చూసారా? ‘టాక్సిక్’ నుంచి న‌య‌న‌తార‌ ఫస్ట్ లుక్ విడుదల ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’ ఆస్కార్‌ నామినేషన్స్‌ సంక్రాంతి బరిలో అయిదు చిత్రాలు టాలీవుడ్ లో అక్షయ్ ఖన్నా ఎంట్రీ ప్రభాస్ ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ చూసారా? ‘టాక్సిక్’ నుంచి న‌య‌న‌తార‌ ఫస్ట్ లుక్ విడుదల ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’

New movie: ఎన్టీఆర్–త్రివిక్రమ్ కాంబినేషన్‌లో ‘GOD OF WAR’

Author Icon By Saritha
Updated: February 3, 2026 • 3:19 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

టాలీవుడ్‌లో ప్రస్తుతం అత్యధిక చర్చనీయాంశంగా మారిన సినిమా ‘గాడ్ ఆఫ్ వార్’. తొలుత ఈ కథను (New movie) అల్లు అర్జున్‌తో తెరకెక్కించాలని భావించిన త్రివిక్రమ్ (Trivikram), మారిన పరిస్థితుల నేపథ్యంలో ఎన్టీఆర్‌కు వినిపించగా ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కుమారస్వామికి సంబంధించిన పౌరాణిక నేపథ్యంతో తెరకెక్కనున్న ఈ చిత్రంలో యుద్ధాధిపతిగా, దైవ స్వరూపంలో తారక్ కనిపించనున్నారని సమాచారం. ఇప్పటివరకు చూడని విజువల్ గ్రాండియర్‌తో సినిమా ఉంటుందని టాక్.

Read Also: Chiranjeevi: ఫిబ్రవరి 11 నుంచి OTTలోకి ‘మన శంకర వరప్రసాద్ గారు’

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్‌తో త్రివిక్రమ్ (New movie) కాంబినేషన్‌లో సినిమా రాబోతుందన్న వార్తలు కొద్దికాలంగా బలంగా వినిపించాయి. ఈ చిత్రానికి ‘గాడ్ ఆఫ్ వార్’ అనే టైటిల్‌ను కూడా పరిశీలిస్తున్నారని, ఎన్టీఆర్ ఇమేజ్‌కు తగ్గట్టుగా స్క్రిప్ట్‌లో కొన్ని మార్పులు చేశారని అప్పట్లో వార్తలు వచ్చాయి. అంతేకాదు, ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా మొదలయ్యాయని, త్వరలో అధికారిక ప్రకటన ఉంటుందన్న ప్రచారం జోరుగా సాగింది. త్రివిక్రమ్–అల్లు అర్జున్ కాంబో మళ్లీ సెట్ అవుతుందా అనే ఆసక్తి ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

Epaper : epapervaartha.com

Read hindi news : hindi.vaartha.com

Read Also:

God of War Latest News in Telugu Mythological Film new movie NTR Tarak Telugu News tollywood Trivikram Visual Effects

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.