📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు

Latest News: Nayanthara: మన శంకర వరప్రసాద్‌గారు సినిమా నుంచి కొత్త పోస్ట‌ర్‌ విడుద‌ల

Author Icon By Anusha
Updated: October 1, 2025 • 12:24 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi) కొత్తగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘మన శంకర వరప్రసాద్ గారు’ లో టాలీవుడ్ సూపర్ స్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్నారు.న‌య‌న‌తార (Nayanthara) హీరోయిన్‌గా న‌టిస్తుండ‌గా.. వెంకటేశ్ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నాడు. ఇటీవ‌లే కేర‌ళ షెడ్యూల్ పూర్తి చేసుకున్న చిత్ర‌యూనిట్ ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌ (Hyderabad) లో శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటుంది.

Aaryan Movie: ఆర్యన్‌ టీజర్‌ చూసారా?

కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రాబోతున్న ఈ సినిమా నుంచి అప్‌డేట్స్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలోనే ద‌స‌రా పండుగ (Dussehra festival) కానుక‌గా.. మూవీ నుంచి క్రేజీ అప్‌డేట్‌ను పంచుకుంది.

ఈ సినిమా నుంచి న‌య‌న‌తార పాత్ర‌ను ప‌రిచ‌యం మేక‌ర్స్. ఈ సినిమాలో న‌య‌న్ శ‌శిరేఖ అనే పాత్ర‌లో క‌నిపించ‌బోతున్న‌ట్లు చిత్ర‌బృందం ప్ర‌కటించింది. ఈ సంద‌ర్భంగా కొత్త పోస్ట‌ర్‌ను విడుద‌ల చేసింది.

ఈ సినిమా నుంచి అప్‌డేట్స్

ఈ పోస్ట‌ర్‌లో న‌య‌న్ ప‌సుపు రంగు చీర‌లో మెరిసిపోతుంది. ఇక కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రాబోతున్న ఈ సినిమాకి భీమ్స్ సంగీతం అందిస్తుండగా.. షైన్ స్క్రీన్స్ ప‌తాకంపై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

Anil Ravipudi Breaking News Chiranjeevi comedy entertainer film shooting update latest news Mana ShankaraVaraPrasadGaru Nayanthara Telugu cinema Telugu News tollywood Venkatesh

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.