📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

News Telugu: Naryana Murthy: సినిమా టిక్‌ట్ రేట్ల పెంపుపై ఆందోళన

Author Icon By Rajitha
Updated: September 28, 2025 • 10:49 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

సినిమా Cenima టికెట్ ధరలు పెంచొద్దు, చిన్న నిర్మాతలకు ఇది పెద్ద దెబ్బ అవుతుంది” అని సీనియర్ నటుడు ఆర్. నారాయణమూర్తి Naryana Murthy విజ్ఞప్తి చేశారు. సినీ పరిశ్రమలోని సమస్యల పరిష్కారానికి ప్రభుత్వాలు స్వయంగా ముందుకొచ్చి చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. ఫిల్మ్ ఛాంబర్, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్‌లతో చర్చలు జరిపి సమతౌల్యం దొరకేలా చూడాల్సిన అవసరం ఉందన్నారు. సినిమా టికెట్ రేట్ల పెంపు సామాన్య ప్రేక్షకులకు భారం అవుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. “ప్రజలకు అందుబాటులో ఉన్న ప్రధాన వినోదం సినిమా మాత్రమే. అలాంటి సమయంలో టికెట్ ధరలు Ticket prices పెరిగిపోతే సాధారణ కుటుంబాలు సినిమాలకు దూరమవుతాయి. పెద్ద చిత్రాలకు ఇది లాభదాయకం కావొచ్చు కానీ చిన్న నిర్మాతలకు మాత్రం తీరని నష్టమే కలుగుతుంది” అని ఆయన పేర్కొన్నారు.

Chiranjeevi-చిరంజీవిని ఎవరూ అవమానించలేదు: ఆర్.నారాయణమూర్తి

Naryana Murthy

సీఎం రేవంత్ రెడ్డికి

ఈ సందర్భంలో నారాయణమూర్తి Naryana Murthy తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రశంసించారు. “అసెంబ్లీలోనే టికెట్ ధరలు పెంచను, మిడ్‌నైట్ షోలు అనుమతించను అని స్పష్టంగా ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డికి CM Revanth Reddy నా సెల్యూట్‌. ఇప్పుడు ఆ మాట మీద నిలబడాలని కూడా నేను కోరుతున్నాను” అని ఆయన మీడియాతో అన్నారు.

ఆర్. నారాయణమూర్తి సినిమా టికెట్ ధరల పెంపుపై ఏమన్నారు?
ఆయన టికెట్ ధరలు పెరగడం వల్ల సామాన్య ప్రేక్షకులు ఇబ్బంది పడతారని, చిన్న నిర్మాతలు నష్టపోతారని ఆవేదన వ్యక్తం చేశారు.

సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయంపై నారాయణమూర్తి ఏమన్నారు?
టికెట్ ధరలు పెంచనని, మిడ్‌నైట్ షోలు అనుమతించనని ప్రకటించిన రేవంత్ రెడ్డిని ఆయన అభినందించారు, అదే మాట మీద నిలబడాలని కోరారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

audience burden Breaking News cinema ticket prices Film Industry latest news Narayana Murthy small producers Telangana CM Revanth Reddy Telugu News Tollywood News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.