हिन्दी | Epaper
హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’ ఈ ఏడాది 500 కోట్లు వసూలు చేసిన సినిమాలివే అఖండ 2 సినిమా కలెక్షన్లు ఎన్ని కోట్లంటే? ఓటీటీలోకి రాజు వెడ్స్ రాంబాయి’ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ ‘అఖండ 2’ మూవీ రివ్యూ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోన్న ‘అఖండ 2’ కృతి సనన్ పై మహేష్ అభిమానుల ఆగ్రహం… వీకెండ్ బ్లాక్‌బస్టర్ ‘దురంధర్’ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’ ఈ ఏడాది 500 కోట్లు వసూలు చేసిన సినిమాలివే అఖండ 2 సినిమా కలెక్షన్లు ఎన్ని కోట్లంటే? ఓటీటీలోకి రాజు వెడ్స్ రాంబాయి’ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ ‘అఖండ 2’ మూవీ రివ్యూ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోన్న ‘అఖండ 2’ కృతి సనన్ పై మహేష్ అభిమానుల ఆగ్రహం… వీకెండ్ బ్లాక్‌బస్టర్ ‘దురంధర్’ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’ ఈ ఏడాది 500 కోట్లు వసూలు చేసిన సినిమాలివే అఖండ 2 సినిమా కలెక్షన్లు ఎన్ని కోట్లంటే? ఓటీటీలోకి రాజు వెడ్స్ రాంబాయి’ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ ‘అఖండ 2’ మూవీ రివ్యూ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోన్న ‘అఖండ 2’ కృతి సనన్ పై మహేష్ అభిమానుల ఆగ్రహం… వీకెండ్ బ్లాక్‌బస్టర్ ‘దురంధర్’ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’ ఈ ఏడాది 500 కోట్లు వసూలు చేసిన సినిమాలివే అఖండ 2 సినిమా కలెక్షన్లు ఎన్ని కోట్లంటే? ఓటీటీలోకి రాజు వెడ్స్ రాంబాయి’ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ ‘అఖండ 2’ మూవీ రివ్యూ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోన్న ‘అఖండ 2’ కృతి సనన్ పై మహేష్ అభిమానుల ఆగ్రహం… వీకెండ్ బ్లాక్‌బస్టర్ ‘దురంధర్’

Nani: ‘ది ప్యారడైజ్’లో కాయదు లోహర్

Aanusha
Nani: ‘ది ప్యారడైజ్’లో  కాయదు లోహర్

డ్రాగన్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న అందాల నటి కాయదు లోహర్ ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా మారింది. ఆమెకు పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఏర్పడింది. తాజాగా ఆమె కెరీర్‌లోనే అతిపెద్ద ప్రాజెక్ట్‌లో నటించేందుకు అధికారికంగా ఒప్పుకుంది. నాని (Nani) హీరోగా నటిస్తున్న కొత్త తెలుగు సినిమా ‘ది ప్యారడైజ్’లో కాయదు లోహర్ కీలక పాత్రలో కనిపించనుంది. గత కొన్ని రోజులుగా ఈ సినిమా షూటింగ్‌లో ఆమె పాల్గొంటుందనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి.

Read Also: Champion Movie: చాంపియన్ ట్రెండ్.. ప్రభాస్ పేరు వైరల్

నానికి చాలా కీలకమైన ప్రాజెక్ట్‌

అయితే వాటిపై ఇప్పటివరకు స్పష్టత లేకపోగా, ఇప్పుడు స్వయంగా కాయదు ఆ వార్తలను కన్ఫార్మ్ చేయడంతో సందేహాలకు తెరపడింది.‘ది ప్యారడైజ్’ గ్లింప్స్ విడుదలైనప్పుడు థియేటర్లలో వచ్చిన రియాక్షన్‌ను చూపిస్తూ కాయదు లోహర్ తన సోషల్ మీడియా ఖాతాలో ఓ వీడియోను షేర్ చేసింది. అదే వీడియో ద్వారా ఈ సినిమాలో తాను భాగమని అధికారికంగా ప్రకటించింది.

Nani: Kayadu Lohar in 'The Paradise'
Nani: Kayadu Lohar in ‘The Paradise’

ఇప్పటికే ఆమె షూటింగ్ కూడా ప్రారంభించినట్లు సమాచారం. ఈ సినిమా నాని (Nani)కి చాలా కీలకమైన ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతుండగా, భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ చిత్రం 2026 మార్చి 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్‌కు మంచి స్పందన రావడంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

హీరోయిన్ల వస్త్రధారణపై వ్యాఖ్యలు.. క్షమాపణ చెప్పిన శివాజీ
1:57

హీరోయిన్ల వస్త్రధారణపై వ్యాఖ్యలు.. క్షమాపణ చెప్పిన శివాజీ

రిటైర్మెంట్ తర్వాత సినిమాలు చూడటమే నా పని: సెహ్వాగ్

రిటైర్మెంట్ తర్వాత సినిమాలు చూడటమే నా పని: సెహ్వాగ్

శివాజీ వ్యాఖ్యలపై కరాటే కల్యాణి ఏమన్నారంటే?

శివాజీ వ్యాఖ్యలపై కరాటే కల్యాణి ఏమన్నారంటే?

హీరోయిన్ల వస్త్రధారణ వ్యాఖ్యలపై శివాజీకి ఆర్జీవీ ఘాటు కౌంటర్

హీరోయిన్ల వస్త్రధారణ వ్యాఖ్యలపై శివాజీకి ఆర్జీవీ ఘాటు కౌంటర్

చాంపియన్ ట్రెండ్.. ప్రభాస్ పేరు వైరల్

చాంపియన్ ట్రెండ్.. ప్రభాస్ పేరు వైరల్

‘మా బాడీ మా ఇష్టం’ అంటు శివాజీకి హెచ్చరిక

‘మా బాడీ మా ఇష్టం’ అంటు శివాజీకి హెచ్చరిక

‘నయనం’ (జీ 5) సిరీస్ రివ్యూ!

‘నయనం’ (జీ 5) సిరీస్ రివ్యూ!

హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్
1:49

హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్

ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన నటుడు మాధవన్

ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన నటుడు మాధవన్

నారి నారి నడుమ మురారి టీజర్‌ రిలీజ్
2:00

నారి నారి నడుమ మురారి టీజర్‌ రిలీజ్

అజిత్ కుమార్ 2025 బాక్సాఫీస్ రిపోర్ట్ 225 కోట్ల…

అజిత్ కుమార్ 2025 బాక్సాఫీస్ రిపోర్ట్ 225 కోట్ల…

అవతార్ ఫైర్ అండ్ యాష్ డే 3 దూకుడు.. ధురంధర్‌కు గట్టి పోటీ…

అవతార్ ఫైర్ అండ్ యాష్ డే 3 దూకుడు.. ధురంధర్‌కు గట్టి పోటీ…

📢 For Advertisement Booking: 98481 12870