📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Nagarjuna: ‘ధురంధర్‌’లో విలన్ పాత్రపై స్పందించిన కింగ్ నాగ్

Author Icon By Aanusha
Updated: February 14, 2026 • 8:02 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

బాలీవుడ్ మూవీ ‘ధురంధర్‌’లో అక్షయ్‌ ఖన్నా నటించిన పాత్రను తొలుత టాలీవుడ్ నటుడు నాగార్జునకు (Nagarjuna) ఆఫర్‌ చేసినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దీనిపై నాగార్జున తాజాగా స్పందించారు. ‘‘అలాంటిదేమీ లేదు. నాకు ఎవరూ ఏ పాత్ర ఆఫర్ చేయలేదు. అయితే, ‘ధురంధర్‌’ ఒక సూపర్ మూవీ. దర్శకుడు ఆదిత్యధర్ అద్భుతంగా తెరకెక్కించారు. ఆయన తీసిన ‘యూరి’ కూడా నాకిష్టం. సినిమాలో అక్షయ్ ఖన్నా నటన హైలైట్‌గా నిలిచింది.

Read Also: Mahesh Babu New Movie: 50% పూర్తైన వారణాసి సినిమా

Nagarjuna: King Nag reacts to playing the villain role in ‘Dhurandhar’

భారీ విజయం

సీక్వెల్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’’ అని తెలిపారు. ‘ధురంధర్‌’ వంటి చిత్రాలు చూశాక, ప్రేక్షకులు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన కథలను ఆదరిస్తున్నారని అర్థమైందని నాగార్జున (Nagarjuna) పేర్కొన్నారు.రణ్‌వీర్ సింగ్ హీరోగా, ఆదిత్యధర్ దర్శకత్వంలో వచ్చిన ‘ధురంధర్‌’ బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించింది. ఈ చిత్రంలో రెహమాన్ డెకాయిట్ పాత్రలో అక్షయ్ ఖన్నా నటనకు గొప్ప ప్రశంసలు దక్కాయి.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Dhurandhar latest news nagarjuna Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.