📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Latest News: Naga Chaitanya: నిజాయితీగా నటిస్తే ప్రేక్షకులు ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు: చైతన్య

Author Icon By Aanusha
Updated: December 2, 2025 • 10:02 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హీరో నాగ చైతన్య (Naga Chaitanya) తన వెబ్ సిరీస్ దూత రెండేళ్ల పూర్తి చేసుకున్న సందర్భంగా సోషల్ మీడియాలో, పోస్ట్ చేసారు. సృజనాత్మకమైన కథను ఎంచుకొని నిజాయితీగా నటిస్తే ప్రేక్షకులు కచ్చితంగా కనెక్ట్ అవుతారని తన వెబ్ సిరీస్ ‘దూత’ నిరూపించిందని హీరో నాగ చైతన్య (Naga Chaitanya) అన్నారు.“ఒక యాక్టర్ గా సృజనాత్మకంగా కథను ఎంపిక చేసుకుని, నిజాయతీగా పని చేసి, ఉత్తమ ప్రదర్శన ఇస్తే ప్రేక్షకులు ఆదరిస్తారని నిరూపించిన సిరీస్‌ ‘దూత’. ఆడియన్స్‌ దాని నుంచి ఎనర్జీ పొంది, తిరిగి నటులకు అదే ఎనర్జీని అందిస్తారు.

Read Also: Bigg Boss 9: ఈ వారం నామినేషన్స్‌లో ఉన్నది ఎవరంటే?

View this post on Instagram

A post shared by Chay Akkineni (@chayakkineni)

సీజన్-2 ఎప్పుడు

‘దూత’ సిరీస్ కి రెండేళ్లు పూర్తయ్యాయి. దీనిలో భాగమైన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు” అని నాగ చైతేన పేర్కొన్నారు. ఈ సందర్భంగా దూత సిరీస్‌లోని తన స్టిల్‌ ను షేర్‌ చేశారు. అయితే సీజన్-2 ఎప్పుడు అని ఫ్యాన్స్ ప్రశ్నించారు. విక్రమ్ కె.కుమార్ డైరెక్షన్‌లో వచ్చిన దూతలో జర్నలిస్ట్ సాగర్ వర్మ పాత్రలో చైతన్య మెప్పించారు.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

Dhootha web series latest news Naga Chaitanya Telugu News two years celebration Vikram K Kumar

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.