Mrunal Thakur: బ్రేకప్‌పై మృణాల్ షాకింగ్ కామెంట్స్..

Read Time:  1 min
Mrunal Thakur: బ్రేకప్‌పై మృణాల్ షాకింగ్ కామెంట్స్..
FONT SIZE
GET APP

నటి మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) తన వ్యక్తిగత జీవితంపై తాజాగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చకు దారి తీస్తున్నాయి. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన మృణాల్, తన మాజీ బాయ్‌ఫ్రెండ్‌తో బ్రేకప్‌కు కారణం ఏమిటో తొలిసారి ఓపెన్‌గా వెల్లడించారు. తాను నటిని కావడమే ఆ రిలేషన్‌షిప్ ముగిసిపోవడానికి ప్రధాన కారణమని ఆమె చెప్పడం అందరినీ ఆశ్చర్యపరిచింది.

Read Also: Mumbai: రోహిత్ శెట్టి ఇంటి వద్ద కాల్పులు.. ఐదుగురు అరెస్ట్

Mrunal Thakur shocking comments on the breakup..
Mrunal Thakur shocking comments on the breakup..

ఆ రిలేషన్ ముగిసిపోవడం మంచికే

‘నువ్వు చాలా ఇంపల్సివ్‌గా ఉంటావు. నేను దీన్ని హ్యాండిల్ చేయలేను. నువ్వు హీరోయిన్‌వి.. అది కూడా నాకు నచ్చదు’ అన్నాడని తెలిపారు. ఆ రిలేషన్ ముగిసిపోవడం తన మంచికేనని, లేదంటే భవిష్యత్తులో ఇబ్బందులు వచ్చేవని మృణాల్ (Mrunal Thakur) అన్నారు. ఆమె నటించిన ‘దో దీవానె సహర్ మేన్’ ఫిబ్రవరి 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Anusha

రచయిత గురించి

Anusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

// ── Embeds ── if (document.querySelector('blockquote.twitter-tweet, .twitter-tweet')) { const s = document.createElement('script'); s.src = 'https://platform.twitter.com/widgets.js'; s.async = true; s.charset = 'utf-8'; document.body.appendChild(s); } if (document.querySelector('.instagram-media')) { const s = document.createElement('script'); s.src = 'https://www.instagram.com/embed.js'; s.async = true; document.body.appendChild(s); }