📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Mrunal Thakur: హైదరాబాద్‌ పిలుస్తోంది అంటున్న మృణాల్

Author Icon By Anusha
Updated: January 5, 2026 • 3:36 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హీరో అడివిశేష్, మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) కాంబినేషన్‌లో వస్తున్న ‘డెకాయిట్’ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. మృణాల్ ఠాకూర్ తన భాగం షూటింగ్ పూర్తి చేయడానికి హైదరాబాద్‌కు వెళ్తున్నట్లు ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రకటించారు. షనీల్ డియో దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం మార్చి 19న ఉగాది కానుకగా విడుదల కానుంది. ఈ చిత్రంలో అనురాగ్ కశ్యప్, ప్రకాశ్ రాజ్ కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Read also: Tollywood Updates: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమా.. టైటిల్ ఖరారు?

Mrunal Thakur says Hyderabad is calling

డెకాయిట్‌ చిత్రాన్ని అన్న‌పూర్ణ స్టూడియోస్ స‌మ‌ర్ప‌ణ‌లో సుప్రియా యార్ల‌గడ్డ నిర్మిస్తుండ‌గా.. సునీల్ నారంగ్ కో ప్రొడ్యూస‌ర్‌గా వ్యవహ‌రిస్తున్నాడు. అడివిశేష్ హీరోగా న‌టించిన క్ష‌ణం, గూఢ‌చారి చిత్రాల‌కు సినిమాటోగ్ర‌ఫ‌ర్‌గా ప‌నిచేసిన ష‌నీల్ డియో ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తుండ‌టంతో అంచ‌నాలు భారీగానే ఉన్నాయి. ఇప్పటికే విడుదల చేసిన టీజర్‌పై సినిమాపై సూపర్ బజ్‌ క్రియేట్ చేస్తోంది.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

Adivi Sesh Decoyt film latest news mrunal thakur Telugu cinema Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.